Saturday, May 18, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

కెసిఆర్ రైతు పక్షపాతి: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: మూడేళ్లలో రూ.3,384.95 కోట్లు రైతు బీమా పరిహారం అందించామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపిలపై మంత్రి సింగిరెడ్డి...
KTR recounter to BJP leaders

బిజెపి నాయకులకు కౌంటర్ ఇచ్చిన కెటిఆర్

హైదరాబాద్: ఏడాదిపాటు చలిలో, కోవిడ్ వల్ల వీధుల్లో చనిపోయిన వేలాది మంది వదిలేసిన వాళ్లు దేశ భక్తులుగా ఉన్నారని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరైతే వాళ్లకు చేయూత హస్తం అందించారో వారు వంచకులుగా...
Chief ministers KCR and Jagan met during wedding

సిఎంలను కలిపిన కల్యాణం కమనీయం

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనువరాలి పెళ్లి సందర్భంగా చాలాకాలం తర్వాత కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ మన తెలంగాణ/హైదరాబాద్ : చాలా రోజుల తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
Kisan Morcha praises KCR

కెసిఆర్‌కు కిసాన్ మోర్చా ప్రశంసలు

రైతు అమరుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున సాయం ప్రకటించినందుకు, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంయుక్త కిసాన్ మోర్చా ప్రశంసలు రైతు అమరుల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తామని ప్రకటన,...
KTR congratulated municipal chairpersons and municipal officials

రాష్ట్ర కృషికి గుర్తింపు

టిఆర్‌ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి వల్లనే రాష్ట్ర పురపాలికలకు జాతీయ గౌరవం మునిపల్ చైర్‌పర్సన్లకు, పురపాలక శాఖ అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్ గతంలో ఎన్నడూలేనివిధంగా పట్టణాలకు ప్రత్యేక నిధులు కల్పించి అనేక కార్యక్రమాలు...
CM KCR team in Delhi over paddy Procurement

ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం

  ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం...
Minister Jagadish Reddy fires at Bandi Sanjay

సోయి లేని బండి మాటలు

అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి...
Silver doors to Komuravelli Mallanna temple

కొమురవెల్లి మల్లన్నకు వెండి ద్వారాలు

493 కిలోలతో తాపడం మన తెలంగాణ/కొమురవెల్లి : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వెండి కాంతులతో ధగధగలాడుతోంది. భక్తులు హుండీలో వేసిన వెండి కోరమీసాలు, తొట్టెలు,బాసింగాలను కరిగించి...
TRS letter to EC on party name change

స్థానిక సంస్థల ఎంఎల్‌సి పదవులకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు

నేడు అధికారిక జాబితా ప్రకటన ఉమ్మడి మహబూబ్‌నగర్- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్, రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ...
Telangana issued guidelines for Autopsies during night

రాత్రి పోస్టుమార్టమ్

రాష్ట్రంలో రాత్రి సమయంలోనూ శవపరీక్షకు మార్గదర్శకాలు జారీ సూర్యాస్తమయం తర్వాత శవపరీక్షకు ఏర్పాట్లు పోస్టుమార్టమ్ ప్రక్రియను వీడియో తీయాలి అవయవదానానికి ఉపయోగకరం : వైద్యవిద్య డైరెక్టర్ డా.రమేశ్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
Heavy rains in Telangana due to low pressure

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్ ః రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని...
KTR Congratulated to municipal Chairman

ప్రభుత్వ చిత్తశుద్ధితోనే రాష్ట్ర పురపాలికలకు జాతీయస్థాయిలో గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డులు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రత్యేకంగా అభినందనలు...
KCR and Jagan attends Pocharam Grand Daughter Marriage

స్పీకర్ పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కెసిఆర్, జగన్..

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. శనివారం శంషాబాద్‌లో జరిగిన వివాహానికి హాజరైన కెసిఆర్, జగన్...

వర్షాలతో భయపెడుతున్న సీజనల్ వ్యాధులు

దగ్గు, జలుబు, జ్వరాలతో జనం ఆసుపత్రుల బాట పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో రోగుల రద్దీ బస్తీ, కాలనీల్లో విజృంభిస్తున్న దోమల దండు రాత్రివేళ కంటికి కునుకు లేకుండా చేస్తున్న పరిస్థ్దితులు నగరంలో వాతావరణ మార్పులతో అకాల వర్షాలు...
LED lights save electricity bills

ఎల్‌ఇడి వెలుగులతో విద్యుత్ బిల్లులు ఆదా

మన తెలంగాణ/సిటీ బ్యూరో: వీధి దీపాలు ఎల్‌ఈడి వె లుగులను విరజుమ్ముతుండడంతో నగరమంతా కొత్త అందాలను సంతరించుకుంటోంది. గతంలో వీధి దీపాలంటనే బల్దియాకు గుదిబండగా మారిన పరిస్థితి. మో యలేని విద్యుత్ బిల్లుల...
Center is not giving proper clarity on paddy grain purchases:KCR

ఢిల్లీలో తేల్చుకుంటాం

వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...

మద్యం షాపుల డ్రా ప్రశాంతం

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీలో 2572 కొత్త మద్యం షాపుల కేటాయింపు 18జిల్లాల్లోని 48షాపులకోసం సిండికేటు అయ్యారని ఫిర్యాదు రావడంతో వాటికి లాటరీ నిలిపివేత, విచారణ చేపట్టిన అధికారులు వీటిపై సోమవారం ప్రకటన...
NEET state rankings released

రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు

టాప్‌టెన్‌లో ఆరుగురు బాలికలు, కాళోజి ఆరోగ్య వర్శిటీ ప్రకటన మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్‌లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి...
9 awards for Telangana in Swachh Survekshan

స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రదానం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు 9 అవార్డులు, వివిధ విభాగాల్లో మరి మూడింటిని అందుకున్న రాష్ట్రం, ట్విట్టర్ ద్వారా అభినందించిన మంత్రి కెటిఆర్ అవార్డులు అందుకున్న మున్సిపల్ అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్ మిషన్ అవార్డులను ఢిల్లీలో మున్సిపల్...
Four fatalities with Electric shock

విద్యుత్‌షాక్‌తో నలుగురు దుర్మరణం

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల దుర్ఘటనలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం నాడు చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులలో దంపతులతో పాటు ఒక రైతు,...

Latest News