Tuesday, May 7, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Arrest of cricket betting operators

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసుల అదుపులో పంటర్లు రూ.7,21,000 నగదు స్వాధీనం పది మొబైల్స్, ట్యాబ్, టివి స్వాధీనం మనతెలంగాణ, హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు పంటర్లను రాచకొండ మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు శనివారం అరెస్టు...
CM KCR Invasion on Coronavirus

వైద్య ఆరోగ్య శాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య, ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు....
Free Ambulance services for Corona patients

ఉచిత అంబులెన్స్‌లు…

కరోనా రోగులు ఉపయోగించుకోండి సిపిలు మహేష్ భగవత్, విసి సజ్జనార్ మనతెలంగాణ, హైదరాబాద్ : కరోనా రోగుల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ...
CM KCR Review Meeting on Heavy Rains

రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కరోనా టీకా : కెసిఆర్

హైదరాబాద్: కరోనా టీకా విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ  ఉచితంగా కరోనా టీకా వేయనున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు...

జస్టిస్ రమణకు సిఎం కెసిఆర్ అభినందనలు

హైదరాబాద్: సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలిపారు. 48వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అన్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ...
Rains in Telangana for next three days

రాష్ట్రంలో రాగల మూడ్రోజుల్లో మోస్తరు వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం మరట్వాడా...
India’s Covid graph may peak at 33-35 lakh active cases by May 15

మే 15 వరకూ సెకండ్ వేవ్ తీవ్రత

అప్పటికి 35 లక్షల యాక్టివ్ కేసులు జూన్ 1 నాటికి వైరస్ మైనస్ ఐఐటి సైంటిస్టుల గణాంక సూత్ర న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత వచ్చే నెల (మే ) 15వరకూ కొనసాగుతుంది....

కొవిడ్‌పై జాతీయ విధానం?

  కరోనాపై జాతీయ స్థాయి యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్ష బాధ్యత వహించి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్, బాధితులందరికీ ఆక్సిజన్ తదితర అత్యవసర మందులు లోటు లేకుండా అందేలా చూడడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రోజురోజుకీ...

ప్రజల పాత్రతోనే కరోనా కట్టడి

వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా... ఈ కరోనా పీడ ఎప్పుడు విరగడౌతుందా అని ఎదురు చూసిన జనం తీరా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కొన్ని రకాల అనుమానాలు, అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి అంతగా ఇష్టపడలేదు....
Minister Etela inaugurates Oxygen Production Plant

కరోనా లక్షణాలున్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి ఈటల

కరీంనగర్: తెలంగాణలో కరోనా టెస్టు కిట్ల కొరత  లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మంత్రి ఈటల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను శుక్రవారం ప్రారంభించారు. కరోనా లక్షణాలు...
Oxygen Supply in Military Aircraft to Telangana

రాష్ట్రానికి సైనిక విమానాల్లో ఆక్సిజన్ సరఫరా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సైనిక విమానాల్లో ఆక్సిజన్ సరఫరా కానుంది. సైనిక విమానాలు శుక్రవారం బేగంపేట్ నుంచి భువనేశ్వర్ కు బయలుదేరాయి. భువనేశ్వర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకులను విమానాల్లో రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఎనిమిది...
Minister KTR corona positive

కెటిఆర్‌కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కు కరోనా వైరస్ సోకింది. జలుబు, జ్వరం ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని కెటిఆర్ తన...
Presidential seal of approval for the new zonal system

కొత్త జోన్లతో సమన్యాయం

  రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న వివిధ రకాల ఉద్యోగాల నియామకాల ప్రకటనలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కూడిన నూతన జోనల్ వ్యవస్థకు...

రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు

హైదరాబాద్ : తెలంగాణలో మినీ పురపోరు యథావిధిగా జరగనుంది. క‌రోనా దృష్ట్యా రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయా..? ‌లేదా..? అన్న అంశంపై ఏర్ప‌డిన గంద‌ర‌గోళానికి నేటితో తెర‌ప‌డింది. కోవిడ్ నిబంధనలు...
Center discriminates in vaccine distribution: Etela Rajender

కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఈటల

హైదరాబాద్: కోవిడ్ టీకాల పంపిణీలోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రోజుకు లక్షా 50 వేల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ఈటల...

కెసిఆర్ త్వరలోనే కోలుకుంటారు

  పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు ఎలాంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదు, ఆక్సిజన్ లెవల్స్ సాధారణమేనన్న యశోద డాక్టర్లు వైద్య పరీక్షల తర్వాత తిరిగి ఎర్రవల్లికి చేరిన సిఎం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం...
SSC and Inter Exams 2021 as per schedule in AP

1 నుంచి 8 తరగతి వరకు నో ఎగ్జామ్స్…?

పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తూ ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి....

రూ.245కు పెరిగిన ఉపాధి కూలీ

మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం కూలీ రేట్లను పెంచింది. కనీస కూలీ రేట్లను రూ.237నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధికూలీ...

ఎస్‌బీఐ బ్రాంచీలు.. సగం మంది ఉద్యోగులతోనే…

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులు కరోనా...

జవాను ప్రాణం తీసిన వ్యాక్సిన్ భయం

  మనతెలంగాణ/హైదరాబాద్: వ్యాక్సిన్ భయంతో సిక్కోలుకు చెందిన ఓ ఆర్మీ జవాన్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.... ఆంధ్రప్రదేశ్‌లోని కోటబొమ్మాళి మండలంలోని చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్...

Latest News