Friday, May 17, 2024
Home Search

పెట్రో ధరల - search results

If you're not happy with the results, please do another search

బతకాలా.. చావాలా?

మన ఏం కొనేటట్టు లేదు..ఏ తినేటట్టు లేదు ధరలిట్ట మండుతన్నయ్ నాగులో నాగన్న.. నాలు గు దశాబ్దాల కిందటి ఒక సినిమాలోని పాట ప్రధాని నరేంద్రమోడి పాలనలో నేటి నిత్యావసర సరుకుల మార్కెట్‌కు...
Harish Rao speech at Choutuppal Athmeeya Sammelanam

బిజెపిది గన్ కల్చర్.. మనది అగ్రికల్చర్

రాష్ట్రంలో పరుగులు తీస్తున్న వ్యవసాయరంగం ఇక్కడ అమలవుతున్న పథకాలు మరెక్కడా లేవు అన్నదాతకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్ చౌటుప్పల్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ చౌటుప్ప: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్...
Telangana GST Income

తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది

కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు  రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు  కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి  బడ్జెట్‌లో రూ.89,155 కోట్లు  అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని...
Civil Remembrance Act

దుర్భర దారిద్య్రం

వరుసగా రెండు సార్లు దేశాధికారాన్ని గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి కూడా తనదే విజయమని చెప్పుకొంటున్నది. అందు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజలు కొత్తగా ఒక పార్టీకి అధికారాన్ని...
The number of poor people in the country is 81.35 crores

పెరుగుతున్న పేదరికం

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర అనుసరిస్తున్న ఆర్థ్ధిక విధానాలు, పన్నుల విధానాల మూలంగా దేశంలో పేదరికం రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతోందని అధికారవర్గాలు, ఆర్థ్ధికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నిరుపేదల సంఖ్య రికార్డుస్థాయిలో...
BRS Ministers fires on Modi

విషం కక్కిన ‘మోడీ’

మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల...
Autos don't have meter. Bike taxis don't have license

ఆటోలకు మీటర్లు ఉండవు.. బైక్ ట్యాక్సీలకు లైసెన్సులు ఉండవు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్‌టిసి తర్వాత ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పిస్తున్న అతి పెద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఆటోలు, గత కొన్ని సంవత్సరాలుగా మీటర్ లేకుండా ఇష్టం వచ్చినవిధంగా చార్జీలు వసూలు...
Autos do not have meters

ఆటోలకు మీటర్లు ఉండవు.. బైక్ ట్యాక్సీలకు లైసెన్సులు ఉండవు

నష్టపోతున్న ప్రయాణికులు.. పట్టంచుకోని అధికారులు హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్‌టిసి తర్వాత ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పిస్తున్న అతి పెద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఆటోలు, గత కొన్ని సంవత్సరాలుగా మీటర్ లేకుండా ఇష్టం...

ఏప్రిల్ 1 నుంచి టోల్‌ ట్యాక్స్‌ల పెంపు

హైదరాబాద్: రేపటి నుంచి టోల్‌ట్యాక్‌లు పెరుగనున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేసింది. సగటున 4.5 శాతం వరకు టోల్ ట్యాక్సులు పెరుగనున్నాయి. అయితే హైవేలపై ఉన్న టోల్‌గేట్లతో...
Minister harish rao comments on AP leaders

ఇవి అచ్చేదిన్ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్..

హైదరాబాద్: ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు...

రైతుల గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదు: హరీశ్‌రావు

సంగారెడ్డి : తెలంగాణలో ఫసల్ భీమా ఎందుకు అమలు చేయడం లేదని బిజెపి నాయకులు అడుగుతున్నారని, మొదలు ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...

గ్రేటర్‌లో పెరగునున్న విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు

సిటీబ్యూరో ః గత రెండుమూడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి .అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలుభారీ ఎత్తున తగ్గినా వాటి ప్రయోజనాలు వినియోగదారులకు ఏ మాత్రం...

పెట్టబడులు ఢమాల్!

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ప్రై వేట్ పెట్టుబడులు భారీగా తగ్గిపోవడం ఆం దోళన కలిగిస్తోంది. సహజంగా ప్రైవేట్ పెట్టు బడులు అంతర్జాతీయ పరిణామాలు మీద ఆ ధారపడి ఉంటాయని, కానీ ఆ ఒక్క...

మోడీపై పోస్టర్ల వార్

‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు’గా ప్ర ధాని మోడీకి వ్యతిరేకంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలిసిన పోస్టర్లు జాతీయస్థాయిలో వైరల్ అ య్యాయి. ‘మోడీ దేశ్ అనే ని నాదాలతో న్యూఢిల్లీలో వేల...
Double prices of goods and services

ధరాఘాతం

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించిపోయి దారిద్య్రం తాండవిస్తోందని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక...
Special Drive of Transport Officers

దడ పుట్టిస్తున్న రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్

మన తెలంగాణ, హైదరాబాద్ : త్రైమాసిక ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న ట్రాన్స్‌పోర్టు వాహనాల నిర్వాహకుల గుండెళ్ళలో రవాణాశాఖ అధికారులు రైళ్ళు పరుగెత్తిస్తున్నారు. 9 త్రైమాసికాల ( క్వార్టర్లీ ట్యాక్స్‌లు ) పన్నులు...
Revanth Reddy Sensational Comments

నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పెట్టుబడి వరదపాటు కావడంతో రైతులు రోదిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ...
Prime Minister in petro product price hike

‘ఇదేం’ డైనమిజం?

మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తి ధరల పెంపుదలలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు తన డైనమిజాన్ని చాటుకుంటోం ది. వినియోగదారులకు సరసమైన ధరల్లో నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభు త్వం అందుకు...

ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని

వన్ నేషన్.. వన్ టాక్స్.. వన్ రేషన్ అని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభత్వం ‘ఏక్ దేశ్..ఏక్ దోస్త్’ పథకాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తు దేశ సంపదను తన దోస్త్ ఆధానికి...

సచ్చేదిన్..

హైదరాబాద్: దేశంలో మం చి రోజులు పోయి గడ్డుకాలం వచ్చిందని, ఆర్ధికంగా దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నార ని, ఈ దయనీయ పరిస్థితులు ఈ ఏడాది మ రింత తీవ్రరూపం దాలుస్తాయని ఆర్థ్ధికవేత్తల...

Latest News