Monday, April 29, 2024
Home Search

ఆధార్ కార్డు - search results

If you're not happy with the results, please do another search
Application for new ration card in Meeseva

మీసేవలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

ఫిబ్రవరి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డుల్లో పేరులేని వారు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ప్రభుత్వం హామీలు అమలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్న రేవంత్...

ఉపాధి హామీకి ఆధార్ గండం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బిజెపి సర్కారు ఏదో ఒక కొర్రీ...
Food quality control system in India

ఉపాధి హామీకి ‘ఆధార్’ శిలువ!

ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి వ్యూహంలో, వికసిత్ భారత్‌లో మూడొంతుల దేశ జనాభాకు చోటు లేదని అదే పనిగా రుజువవుతూ వుంది. అయినా జనం తమ వెంటే నడుస్తున్నారనే ధీమాతో ఆయన ప్రభుత్వం...
EKYC deadline of ration cards extended till January 31

రేషన్‌ కార్డుల ఈకెవైసి గడువు జనవరి 31వరకు పొడిగింపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈకెవైసిని సమర్పించేందుకు జనవరి 31 వరకు గడువు పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు...
white ration card

తెల్ల రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావా?

ప్రజాపాలన కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికే లక్ష్యంగా ప్రజలనుంచి దరఖాస్తుల స్వీకరణ గురువారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్...
Deadline to Update Aadhaar Card For Free Ends on December 14

‘ఆధార్’ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది. తాజాగా, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం...

డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు కొత్త నిబంధనలు

హైదరాబాద్ : సిమ్ కార్డు విక్రయాల్లో పారదర్శకత, నకిలీ సిమ్ కార్డు విక్రయాలకు కళ్లెం వేసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు వీలుగా కేంద్రం సిమ్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చింది. ఇకపై...
Those who go for darshan of Srivaru should show their ID cards!

శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారు ఐడి కార్డులు చూపించాలి

మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారు వెరిఫికేషన్ లో బాగంగా దర్శన పాసుతో పాటు తప్పనిసరిగా వారి వారి ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించాలని టిటిడి అధికారులు...
Land acquisition with fake Aadhar card

నకిలీ ఆధార్‌తో భూ దందా

455 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్, ఆధార్ పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ : కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను...
Aadhaar is the most trusted

అత్యంత నమ్మకమైంది ఆధార్

ఎలాంటి ఆధారాలు లేకుండా మూడీస్ నివేదిక నివేదికను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ : ఆధార్ కార్డు భారతదేశం ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. అయితే తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ...

ఆధార్‌కు, అడ్మిషన్లకూ బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే చాలు

న్యూఢిల్లీ: ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు, విద్యాసంస్థల్లో ప్రవేశాలతో పాటుగా పాస్‌పోర్టు, వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఇకపై బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోతుంది.దీనికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన జనన, మరణాల నమోదు(సవరణ) చట్టం...
Extension of Aadhaar Update Deadline

ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ప్రస్తుతం గడువు సెప్టెంబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో...
Aadhar Card

ఢిల్లీలో ఆదార్ కార్డుల ప్రత్యేక క్యాంపులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలి కనివిని ఎరుగని వరదలతో వేలాది మంది ఆధార్ కార్డులు, పలు రకాల డాక్యుమెంట్లు నీట కొట్టుకువెళ్లాయి. ఇటువంటి వారందరికి తిరిగి కార్డులు జారీ చేసేందుకు...

రేషన్ కార్డుల కోసం పరేషాన్

నాచారం: నూతన రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైందని ఇక నూతన రేషన్ కార్డులకు, నూతన పేర్లను సైతం చేర్చుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పిన మాటలు గాలికే అన్నట్టు ఉందని ప్రజలు వాపోతున్నారు....
Lakhs of Illegal ration cards in Karnataka

కర్నాటకలో లక్షల్లో అక్రమ తెల్లరేషన్ కార్డులు

  బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగులు, లగ్జరీ కారు యజమానులతోపాటు అనేక మంది సంపన్నులు బిపిఎల్ కార్డులు(తెల్ల రేషన్ కార్డులు) అక్రమంగా అనుభవిస్తున్నట్లు కర్నాటకలో బట్టబయలైంది. ఆహార, పౌరసరఫరాలు, వినిమయ వ్యవహారాల శాఖకు చెందిన విజిలెన్స్...
NGDRS

28 రాష్ట్రాలు, యుటిల్లో భూరికార్డుల్లో ఎన్‌జిడిఆర్‌ఎస్ విధానం!

న్యూఢిల్లీ: భూ రికార్డుల్లో నేషనల్ జెనెరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విధానం(ఎన్‌జిడిఆర్‌ఎస్)ను 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవలంభించనున్నాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ ప్రాంతాలు ఈరిజిస్ట్రేషన్ లేక నేషనల్ పోర్టల్‌లో...
Aadhaar verification is also allowed to be private

ఆధార్ ధృవీకరణలో ప్రైవేటుకూ అనుమతి

న్యూఢిల్లీ : దేశంలో పౌరుల గుర్తింపు ప్రక్రియలో అత్యవసరం అయిన ఆధార్ అధీకృత ధృవీకరణను ఇక ప్రైవేటు సంస్థలు కూడా చేపట్టేందుకు వీలేర్పడుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వమంత్రిత్వ శాఖల పరిధిలోనే ఈ ఆధార్ అథెంటికేషన్...
Extension of Pan-Aadhaar Link Expiration

పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు

హైదరాబాద్: పాన్- ఆధార్ తో లింక్ చేయనివారికి శుభవార్త. గడువు తేదీ ఈ నెలాఖరుతో ముగియనుండగా, మరికొంత మంది లింక్ చేయకపోవడంతో మరోసారి గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పాన్-ఆధార్ లింక్...
Aadhaar, Ration Card Link Expiry Extension

ఆధార్‌, రేషన్‌ కార్డ్‌ లింక్‌ గడువు పెంపు

హైదరాబాద్: రేషన్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఆధార్‌ కార్డుతో రేషన్‌ కార్డు లింక్‌ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. రేషన్‌ కార్డు ద్వారా సబ్సిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, గోదుమలు వంటి నిత్యావసర...

పాన్-ఆధార్ లింక్ గడువు ఈ నెలాఖరే..

న్యూఢిల్లీ : పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 31లోగా ఈ పని చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయలేదు. సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)...

Latest News