Saturday, May 4, 2024
Home Search

షారూక్ - search results

If you're not happy with the results, please do another search
Punjab kings vs Sunrisers hyderabad

సన్‌రైజర్స్‌కు సవాల్ నేడు పంజాబ్‌తో పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. పంజాబ్ ఈ సీజన్‌లో...
Shahrukh khan’s condition to Ram charan

రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. దీపికా పదుకొనె, జాన్ అబ్ర‌హం కూడా ఈ చిత్రంలో న‌టించారు....
Don't make controversial comments on movies:modi

సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు

న్యూఢిల్లీ: సినిమాలు, సినీ ప్రముఖులపై అనవసరంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోడీ కమలంపార్టీ కార్యకర్తలకు సూచించారు. పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు సినిమాలను విమర్శించడం తగదని ప్రధాని హితవు పలికారు. న్యూఢిల్లీలో...
bjp warns deepika padukone shah rukh pathan

బట్టలు సరిచేస్తేనే సినిమా విడుదల

దీపికా షారూక్ పఠాన్‌కు బిజెపి హెచ్చరిక భోపాల్ : దుస్తులు సరిచేసుకోండి లేకపోతే మధ్యప్రదేశ్‌లో మీ సినిమా నడవదని ప్రముఖ నటి దీపికా పడుకోణేకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరికలు...
Salman Khan Consumes drugs: Ramdev Baba

సల్మాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు: రామ్‌దేవ్

మొరాదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, సినిమా హీరోల మత్తుమందు సంబంధాల గురించి అందరికీ తెలిసిందే, పూర్తి నిజాలు ఆ దేవుడికే తెలుసు అని యోగా గురువు రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు....
Romantic person killed his Girl

ప్రేమించడంలేదని యువతిపై పెట్రోల్ పోసి… పోలీస్ స్టేషన్‌లో నవ్వుతూ…

తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన యువకుడు రాంచీ : ప్రేమను నిరాకరించిందన్న కారణంతో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించి దారుణం గా హతమార్చాడు ఓ యువకుడు. ప్ర...
Jharkhand Man Who Set Class 12 Student on Fire

జార్ఖండ్‌లో దారుణం

ప్రేమను నిరాకరించిందని యువతిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన యువకుడు రాంచీ : ప్రేమను నిరాకరించిందన్న కారణంతో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించి దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో...
NIA Takes Custody of All Accused in Chemist murder case

ఎన్‌ఐఏ కస్టడీలో కెమిస్ట్ హత్య కేసు నిందితులు

అమ్రావతి (మహారాష్ట్ర): మహారాష్ట్ర లోని అమ్రావతి కెమిస్ట్ ఉమేష్ కొల్హే హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు మంగళవారం తెలిపారు. అమ్రావతి కోర్టు...
Singer Krishnakumar Kunnath (KK) died

భాషల ఎల్లలు దాటి పాటలకోటలు

ప్రఖ్యాత గాయకుడు కెకె హఠాన్మరణం కొల్‌కతాలో చిట్టచివరి ప్రదర్శన ఫ్యాన్స్ చుట్టుముట్టిన దశలో కుప్పకూలారు మృతిపై ముసురుకున్న రాజకీయ వివాదం టిఎంసి ప్రభుత్వ వైఫల్యంపై బిజెపి విమర్శ రాజకీయ మాటలొద్దని టిఎంసి ఎదురుదాడి కోల్‌కతా...
Today match between Punjab and chennai

ఐపిఎల్‌.. నేడు పంజాబ్‌తో సిఎస్‌కె ఢీ

ముంబై : ఐపిఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లకు సోమవారం జరిగే పోరు కీలకంగా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన...
Chennai super kings vs Punjab kings match

ఇరు జట్లకు కీలకం

రేపు పంజాబ్‌తో సిఎస్‌కె ఢీ ముంబై: ఐపిఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లకు సోమవారం జరిగే పోరు కీలకంగా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి...
Punjab won on RCB

పంజాబ్ ఘన విజయం

ఉత్కంఠ పోరులో ఆర్‌సిబిపై 5 వికెట్ల తేడాతో గెలుపు ముంబయి: మెగా టి20 లీగ్ ఐపిఎల్‌లో ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బోణీ కొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో...
Aryan Khan case is all about kidnapping

అరెస్ట్ కాదు ఆర్యన్ కిడ్నాప్

వాంఖేడే , ప్రైవేటు ఆర్మీ కుట్ర మహారాష్ట్ర మంత్రి మాలిక్ ఆరోపణ షారూక్ మౌనంపై నిలదీత ముంబై : మాదక ద్రవ్యాల నియంత్రణల ప్రాంతీయ అధికారి సమీర్ వాంఖేడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి...
Sameer Wankhede is a Muslim by birth

సమీర్ వాంఖడే పుట్టుకతోనే ముస్లిం

బోగస్ పత్రాలతో ఉద్యోగం పొందారు : మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ ముంబయి: ఎన్‌సిబి ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్‌వాంఖడే పుట్టుకరీత్యా ముస్లిం అని, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉగ్యోగం పొందారన్న తన మాటలకు...
aryan khan gets bail after 3 weeks

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్

రేపు సమగ్ర ఉత్తర్వులు, తరువాతే బంధవిముక్తి ముంబై : హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంచలనపు డ్రగ్స్‌కేసులో గురువారం బెయిల్ లభించింది. మూడు వారాలకుపైగా జైలు తరువాత ఆర్యన్‌కు ఇప్పుడు బొంబాయి...
Sameer Wankhede reaches NCB office in Delhi

ఢిల్లీలోని ఎన్‌సిబి ఆఫీస్‌కు వాంఖడే

దర్యాప్తు కోసం కాదన్న విజిలెన్స్ అధికారి జ్ఞానేశ్వర్ న్యూఢిల్లీ/ముంబయి: క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి) ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మంగళవారం ఢిల్లీలోని ఎన్‌సిబి...
Shah Rukh Khan Meets Son Aryan Khan

బేటాతో జైలు ములాఖత్

ఆర్యన్‌ను కలిసిన షారూక్ ముంబై : బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ గురువారం ఉదయం స్థానిక అర్థూర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను కలిశారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలులో...
Ananya Panday questioned by NCB

ఆర్యన్ కేసులో అనన్య వాంగ్మూలం

ఎన్‌సిబి కార్యాలయంలో హాజరీ సెల్‌ఫోన్, లాప్‌ట్యాప్ స్వాధీనం వాట్సాప్ ఛాట్‌తో డ్రగ్స్‌లింక్? ముంబై : ఆర్యన్ ఖాన్ సంబంధిత డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే గురువారం ఇక్కడి ఎన్‌సిబి అధికారుల ఎదుట హాజరయ్యారు....
Do not cook sweets at home until Aryan arrives

ఆర్యన్ వచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దు

సిబ్బందికి గౌరీఖాన్ ఆదేశాలు ముంబయి: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన అతడికి ఇంకా బెయిల్ లభించలేదు. ప్రస్తుతం ఆర్యన్ ఆర్థర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో ఉన్నాడు....
Bail suspense for Aryan Khan

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ సస్పెన్స్

20 వరకూ తీర్పు రిజర్వ్ నిందితులు అప్పటివరకూ జైల్లో ముగిసిన వాదోపవాదాలు ముంబై : డ్రగ్స్ కేసులో హీరో షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఊగిసలాట తప్పలేదు. బెయిల్ దరఖాస్తుపై తీర్పును స్థానిక ప్రత్యేక...

Latest News