Sunday, May 5, 2024
Home Search

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు - search results

If you're not happy with the results, please do another search

ఈషా సింగ్ ను అభినందించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి...

ముస్లింలకు ‘ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : ‘ మిలాద్ ఉన్ నబీ’ పండుగ (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ను చివరి ప్రవక్తగా...
BC and Women's Bill in Special Session itself

ప్రత్యేక సెషన్‌లోనే బిసి, మహిళా బిల్లు

మనతెలంగాణ/హైదరాబాద్:  చట్టసభల్లో 33శాతం బిసి రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని శుక్రవారం ప్రగతి భవన్‌లో...

విద్యార్థులకు దసరా కానుక

హైదరాబాద్ : సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.....
Chakali Ailamma is a symbol of mass consciousness and women power

బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమంలో ఇమిడి ఉన్నది వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం కెసిఆర్ తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చిట్యాల ఐలమ్మ:  ముఖ్యమంత్రి కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా...
Narottam

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా నరోత్తమ్

మనతెలంగాణ/హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్  చైర్మన్ గా  ఏర్పుల నరోత్తమ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం...

జయరాజ్‌కు కాళోజీ అవార్డు

మన తెలంగాణ/హైదరాబాద్: పద్మ వి భూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రా వు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘కాళోజీ నారాయణ రావు అవార్డు’ 2023 సంవత్సరానికి గాను ప్ర...
Goli Srinivasa Reddy thanked CM KCR

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన గోలి శ్రీనివాసరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తనను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా నియమించినందుకు ఆదివారం ప్రగతి భవన్‌లో గోలి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం...

చెన్నమనేనికి గౌరవం

హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి (ఆగస్టు 31) సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 (మల్కపేట రిజర్వాయర్‌తో...
CM KCR

భారతీయ జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదిక

హైదరాబాద్ : తోడబుట్టిన అన్నా చెల్లెల్లు అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు....
Chennamaneni gets Advisor Post

చెన్నమనేనికి సలహాదారు పదవి

కేబినెట్ హోదాలో వ్యవసాయరంగ సలహాదారుడిగా నియామకం పదవి కాలం ఐదేళ్లు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ రంగం వ్యవహారాలకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి

మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు....
Dr. Badham Madhusekhar thanked CM KCR

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ బద్ధం మధుశేఖర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘తెలంగాణ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు డాక్టర్ బద్దం మధు శేఖర్ శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి...

కెసిఆర్ సంక్షేమ పథకాల పితామహుడు

నల్లగొండ:ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడు అని దేవరకొండ శాసనసభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఏపల్లి మండలానికి చెందిన...
CM KCR

19, 20 తేదీల్లో సిఎం జిల్లాల పర్యటన

మెదక్, సూర్యాపేట జిల్లాల్లో బహిరంగ సభలు మనతెలంగాణ/హైదరాబాద్: మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ని ర్మించిన నూతన కలెక్టరేట్లను, జిల్లా పోలీస్ కార్యాలయాల ను ఈ నెల 19, 20వ తేదీల్లో సిఎం కెసిఆర్...

ఉద్యమిస్తేనే ఉషోదయం..

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పేరుకు మాత్రమే పార్టీ అని, భారతదేశ పరివర్తనే దీని అసలు లక్ష్యమని, యావత్ భారతదేశం పరివర్తన చెందాల్సిన అవసరముందని, భారతదేశం ఎందుకు పరివర్తనం చెందాల్సిన అవసరముందో మీకు సులభంగా అర్థమయ్యేలా...
We are fulfilling the wishes of Jayashankar sir one by one

జయశంకర్ సార్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం

ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ప్రొ. జయశంకర్ నిలిచారు:  ముఖ్యమంత్రి కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా స్వరాష్ట్ర సాధన కోసం తన చివరిశ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా...

రుణమాఫీకి రూ.19,000 కోట్లు

లక్షలోపు పంటరుణాల మాఫీకి ముఖ్యమంత్రి ఆదేశాలు నేటినుంచి రూ.19వేలకోట్లు బ్యాంకులకు జమ వచ్చెనెల 15నాటికి రైతులందరికీ రుణ విముక్తి 2018నాటి ఎన్నికల హామీ పూర్తిగా అమలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర...
CM KCR visited Sahu Maharaj's samadhi and paid floral tributes

సాహు మహారాజ్ సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, సాహు మహారాజ్ సమాధిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి సాహు మహారాజ్ కు ఘనంగా...

సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం

మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం...

Latest News