Thursday, May 2, 2024
Home Search

ఆర్థిక సహాయం - search results

If you're not happy with the results, please do another search

15 నుంచి బిసిలకు ఆర్థిక సాయం

నల్గొండ : ఈనెల 15వ తేదీ నుంచి బిసిసీలకు ఆర్థి క సహాయం అందజేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం బిసిలకు లక్ష రూపాయల...

పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతకింది వేణుగోపాల్ ఘట్‌కేసర్: మరణించిన పేద కుటుంబాలకు మంత్రి చామకూర మల్లారెడ్డి అండగా ఉంటూ తన ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందించడం హర్షనీయమని బిఆర్‌ఎస్ పార్టీ...

నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

బూర్గంపాడు : మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున సోoపల్లి గ్రామానికి చెందిన నడిపింటి రమేష్, సంధ్య దంపతుల చిన్న కుమార్తె ధరణి (11)కు రూ.14,000 ఆర్ధిక...

బిసి కులవృత్తుల ఆర్థికసాయం జాబితా సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్: వెనుకబడిన తరగతుల కుల వృత్తుల వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కుటుంబంలో ఒకరికి లక్ష రూపా యల ఆర్థిక సహాయం అందించేందుకు ఈనెల 29 వరకు అర్హుల...

స్థలం ఉండి ఇల్లు లేని వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

వనపర్తి : స్థలం ఉండి సొంత ఇల్లు లేని వారికి త్వ రలో రూ. 3 లక్షల ఆర్థిక సహకారంతో పేదల సొంతింటి కల పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ...

ఆరె కులస్తులకు ఆర్థిక సహాయాన్ని అందించాలి

హన్మకొండ :- తెలంగాణ ప్రభుత్వం కులవృత్తుల వారికి లక్ష రూపాయాల ఆర్థిక సహాయం పథకాన్ని అమలు చేస్తున్న దానిలో భాగంగానే ఆరెకులస్తులైన పేదలకు అవకాశం కల్పించి, ఆరెలను ఆదుకోవాలని ఆరె కుల సంక్షేమ...

కులవృత్తుల వారు ఆర్థిక సాయానికి ఆన్‌లైన్ చేసుకోవాలి

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: బిసి కులవృత్తులు, చేతివృత్తులు వారు ఆర్థిక సాయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, హార్డ్ కాఫీ సమర్పించవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా...

బిసి కుల, చేతివృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం

ఖమ్మం : బీసి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈనెల 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసి సంక్షేమ,...
Minister Gangula Kamalakar instructs Collectors

బిసి కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం

హైదరాబాద్ : తెలంగాణ కుల వృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ...

బిసి కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం

మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శు భవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది....
Economic policies frome Nehru to Modi

నెహ్రూ టు మోడీ: ఆర్థిక విధానాలు

దేశంలో నేడు అమలు జరుగుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు నెహ్రూ ప్రభుత్వ కాలం నుండే పునాధులు ఉన్నాయి. దాని కొనసాగింపే సరళీకరణ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత నెహ్రూ...
Financial assistance for poor student education

పేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం

  హాజీపూర్‌: పాత మంచిర్యాలలోని నిరుపేద కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాస్ కుమార్తె శ్రీనిత హైదరాబాద్‌లోని టీఆర్‌ఆర్ వైద్య కళాశాలలో సీటు సాధించింది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఉన్నత చదువులను ప్రోత్సహిస్తూ గురువారం...
Gates Foundation $1.27 billion in financial aid

పేదరికం, సామాజిక అసమానతల నివారణకు బిల్‌గేట్స్ భారీ ఆర్థికసాయం

గోల్‌కీపర్స్ సమావేశంలో తాజాగా రూ. 1.27 బిలియన్ డాలర్ల సాయం వెల్లడి న్యూయార్క్ : సామాజిక శ్రేయస్సు కోసం అనేక సార్లు ముందడుగు వేసి భారీ నిధులను అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఈసారి...
Shinde Cabinet expansion

దేవేంద్ర ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు !

  ముంబై : బిజెపి సహాయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడు వారాల తర్వాత, ఏక్‌నాథ్ షిండే తన డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం,  ఆర్థిక శాఖలలను అప్పగించారు.18 మంది...
Interest-free loans for financially backward students

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వడ్డీ రహిత రుణాలు

బెనారస్ హిందూ యూనివర్శిటీ కీలక నిర్ణయం వారణాసి : ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) కీలక నిర్ణయం తీసుకుంది. బలహీనమైన ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకునేందుకు ఇబ్బందులు...
Financial assistance to Palm tree worker

గీత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

మనతెలంగాణ/ హైదరాబాద్: తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందిపడిన బొడిగె నరసయ్య కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ ఆర్థిక సహాయం అందజేసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన కల్లు గీత...

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన తెలంగాణ

ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలకు లోబడే రూ.41 వేల కోట్ల నిధుల సేకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ నిర్వహణలో ఖర్చులు తగ్గించుకుంటూ, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం విధించకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నిధులను...
Jaishankar comments on India's oil purchase

అఫ్ఘన్‌కు తక్షణ మానవతా సహాయం అందించాలి

భారత్‌ ఐదు మధ్యఆసియా దేశాలు న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ ప్రజలకు తక్షణ మానవతా సహాయం అందించాల్సి ఉన్నదని భారత్, ఐదు మధ్య ఆసియా దేశాలు స్పష్టం చేశాయి. అయితే, అఫ్ఘన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు...
Poor athlete wait for donor help

దాతల సహాయం కోసం నిరుపేద క్రీడాకారుడు

గోవాలో జరిగే నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికైన జంపన్న ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు సహాయం చేస్తే..గోవాలో రాణిస్తానంటున్న జంపన్న ఆ యువకుడు పుట్టింది నిరుపేద కుటుంబం ఆయన ఎక్కడ కూడా నిరాశ చెందలేదు ప్రభుత్వ పాఠశాల్లో...
Rs 4,000 financial aid for Covid orphans

కొవిడ్ అనాథలకు రూ.4వేలు ఆర్థిక సాయం!

న్యూఢిల్లీ : కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి పిల్లలకు ప్రభుత్వం నెలనెలా అందించే ఆర్థిక సాయం రూ.2000 నుంచి రూ.4000 కు పెంచడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈమేరకు ప్రతిపాదన అంగీకారం...

Latest News