Sunday, May 5, 2024
Home Search

తమిళనాడు ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

తమిళనాడులో కల్తీ మద్యంకు ముగ్గురు బలి

విల్లిపురం (తమిళనాడు): విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల వారు. శనివారం రాత్రి కల్తీమద్యంతో అస్వస్థులైన...
Stalin Govt urges centre for benefits to converted christians

క్రైస్తవ మతంలోకి మారేవారికి ప్రయోజనాలు కల్పించాలి: స్టాలిన్ ప్రభుత్వం తీర్మానం

చెన్నై: షెడ్యూల్డ్ కులాలకు కల్పిస్తున్న ప్రయోజనాలను క్రైస్తవ మతాన్ని స్వీకరించే ఎస్‌సిలకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దళిత క్రైస్తవులకు విద్య, ఉద్యోగాల్లో...
Supreme Court Removes power to LG of Delhi

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులకు సుప్రీంకోర్టు అనుమతి!

మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం పిటిషన్‌లు కొట్టివేత న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రమంతటా రూట్ మార్చ్ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సవాలుచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన...
Exemption of Tamil Nadu Mines from auction of coal mines

బొగ్గు గనుల వేలంనుంచి తమిళనాడు మైన్స్‌కు మినహాయింపు

చెన్నై: తమిళనాడు డెల్టా ప్రాంతంలోని మూడు లిగ్నైట్ గనులను ఏడో విడత బొగ్గు గనుల వేలంనుంచి మినహాయించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తీవ్ర...
PM Modi

తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదు: మోడీ

హైదరాబాద్: సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విమర్శించారు. అవినీతి, వంశ రాజకీయాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని ఆరోపించారు....
Annamalai

డిఎంకెకు సవాలు విసిరిని తమిళనాడు బిజెపి చీఫ్!

చెన్నై: తమిళనాడులో ప్రవాస కార్మికులపై దాడుల విషయంలో పోలీసులు తమిళానాడు బిజెపి చీఫ్ కె. అన్నామళైను బుక్ చేశారు. ఈ నేపథ్యంలో ‘దమ్ముంటే 24 గంటల్లో నన్ను అరెస్టు చేసి చూడండి’ అని...
Ola will huge investment in Tamil Nadu

తమిళనాడులో ఓలా భారీ పెట్టుబడి

చెన్నై: ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ ఓలా తమిళనాడులో భారీగా పెట్టుబడి పెట్టనుంది. విద్యుత్ వాహనాల తయారీ కోసం ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.7,614కోట్లు వెచ్చించనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో శనివారం...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు అద్భుతం. .తమిళనాడు ఎమ్మెల్యేలు

  తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు , ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన...
Parliament security breach

తమిళనాడు గవర్నర్ అతిక్రమణ

సోమవారం నాడు తమిళనాడు శాసన సభ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యవహరించిన తీరును గమనించే వారికి ఆయన తాను రాజ్యాంగ నియమ బద్ధమైన గవర్నర్‌ను కానని, ఆ రాష్ట్రానికి...
Jallikattu Begins in Tamil Nadu

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభం…70 మందికి గాయాలు

చెన్నై: తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో ఎద్దులను లొంగదీసుకునే జల్లికట్టు పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. థాచన్‌కురిచి గ్రామంలో ఈ జల్లికట్టు ప్రాంగణ స్థలంలోకి ఆదివారం ఉదయం దాదాపు 300 ఎద్దులను ఒకదాని తరువాత ఒకటి...
Tamil Nadu IAS visit nursary

తెలంగాణ హరితహారంపై తమిళనాడు ఐఎఎస్ అధికారిణి ప్రశంసల వర్షం

  న్యూస్‌డెస్క్: తెలంగాణలో సామాజిక అడవుల పెంపకం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన మహిళా ఐఎఎస్ అధికారి సుప్రియా సాహు నుంచి ప్రశంసలు లభించాయి....

తమిళనాడులో రెడ్ అలర్ట్..

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మాండోస్ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తమళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి....
Thangavel-self-immolation

తమిళనాడులో హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా వృద్ధుడి ఆత్మాహుతి

సేలం: తమిళనాడులో హిందీ రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సేలం జిల్లాలో ఓ 85 ఏళ్ల వృద్ధుడు ఆత్మాహుతి చేసుకున్నాడు. మెట్టూరుకు సమీపంలోని తలైయూర్‌కు చెందిన తంగవేల్‌గా అతడిని గుర్తించారు. ఆయన డిఎంకె వ్యవసాయ విభాగంలో...
RSS cancels Tamil Nadu route march

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ యాత్రల విరమణ

చెన్నై : తమిళనాడులో ఆదివారం నాటి ఆర్‌ఎస్‌ఎస్ యాత్రకు బ్రేక్‌పడింది. ఈ ప్రదర్శనను తాము విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్వయం సేవక్ సంఘ్ శనివారం తెలిపింది. తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీని కేవలం ఏదైనా మైదానం...
Heavy rain in Tamilnadu

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముగ్గురు మృతి చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని  చెన్నై నగరం సహా 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు తమిళనాడులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం...

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

చెన్నై: ఇంకా నిల్వ చేసుకునేందుకు చోటు లేనందున జూలై 1 నుంచి కృష్ణ నీటి సరఫరాను ఆపేయాలని తమిళనాడు నీటి వనరుల శాఖ (వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసింది. తమిళనాడు...
Tomato flu diagnostic tests at Tamil Nadu-Kerala border

తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో టమోటా ఫ్లూ నిర్ధారణ పరీక్షలు

కోయంబత్తూరు: పొరుగు రాష్ట్రం కేరళలోని ఒక జిల్లాలో టమోటా ఫ్లూ వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూరులోకి ప్రవేశిస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది....

తెలంగాణలో మున్సిపల్ కార్యక్రమాలను ప్రశంసించిన తమిళనాడు అధికారుల బృందం

హైదరాబాద్: వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనలో తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత స్థాయి అధికారుల బృందం...
DMK to boycott Governor at home reception

తమిళనాడు గవర్నర్ ”ఎట్ హోం”కు డిఎంకె డుమ్మా

చెన్నై: నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)పై అధికార డిఎంకె, రాజ్‌భవన్ మధ్య ఘర్షణ వైఖరి తలెత్తడంతో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం ఇస్తున్న ఎట్ హోం రిసెప్షన్(తేనీటి విందు)కు హాజరుకాకూడదని...
More facilities for retired CJI Supreme Court judges

తమిళనాడులో వన్నియార్ల రిజర్వేషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు!

  న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల అడ్మిషన్లలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబిసి) కమ్యూనిటీకి చెందిన వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మద్రాస్ హైకోర్టు...

Latest News