Monday, May 6, 2024
Home Search

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy

మోడీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీకి అనుకూల వాతావరణం విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలందరూ మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి...

ఆరునూరైనా.. ఆరు గ్యారంటీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసనసభలో శనివారం 2024 -25...

ఉరుముతున్న నిరుద్యోగం

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
Telangana BC

బిసి కులగణనపై ఫిబ్రవరి రెండో వారంలో బిసి మేధావుల సమావేశం

త్వరలోనే బిసి నిపుణుల కమిటీ ఏర్పాటు కులగణనపై అధ్యయనానికి బిహార్, ఏపిల పర్యటన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర...
Cooking gas cylinder subsidy now Rs. 300

త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు

కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు హామీల అమలుకు నడుం బిగించింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో హామీలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి...

డిఎస్‌సి అభ్యర్థుల్లో మెగా ఆశలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిపికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క సరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫి బ్రవరిలో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ వి డుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి...
Mind Games Start

మైండ్ గేమ్స్ షురూ!

లోక్‌సభ ఎన్నికల్లో అధినేతల పోటీపై ఆసక్తికర లీకులు ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేలా సంచలన వ్యాఖ్యలు కేడర్‌లో నూతనోత్సాహం, విశ్వాసాన్ని నింపే ప్రకటనలు నోటిఫికేషన్ రాకముందే మూడు ప్రధాన పార్టీల దూకుడు తంత్రం మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో...
Telangana Parliament Elections

మైండ్ గేమ్స్ షురూ!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేస్తారంటున్న బండి సంజయ్ అధికారం బిఆర్ఎస్ దేనంటున్న కడియం ఎవరికీ తలొంచేదీ, తగ్గేదీ లేదంటున్న ముఖ్యమంత్రి రేవంత్ లోక్ సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పావులు...
KTR tweet on Hyderabad Power cuts

బిజెపికి ‘బి’ టీమ్ కాదు

మన తెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ ఎన్నటికీ బిజెపికి ‘బి’ టీం కాదని, గతంలో బిజెపితో పొత్తు లేదు.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి...
MLC Notification released

రెండు ఎంఎల్‌సి స్థానాలకు నొటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి స్థానాలకు తాజాగా అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ విడదల చేసింది. ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎల్‌ఎలుగా గెలుపొందడంతో ఎంఎల్‌సి పదవులకు...
Employment Year

ఉద్యోగ నామ సంవత్సరం

కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ...
Harish Rao

కోతలు ఎగవేతలేనా?

ఎన్నికల కోడ్ సాకు చూపి ఆరు గ్యారెంటీలు అమలు అటకెక్కిస్తారేమో ! దరఖాస్తుల పేరిట ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తోందని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గైడ్ లైన్స్...

రేవంత్ రెడ్డికి కత్తిమీద సాము!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒకమంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి...
musi river development works

మూసీ అభివృద్ధికి మోక్షం లభించేనా..!

గత ప్రభుత్వంలో మొదలైన మూసీ అభివృద్ధి పనులు ముందుకు పడని వైనం కొన్ని చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత.. భూసేకరణకు ఇబ్బందులు నూతన ప్రభుత్వంలో మూసీపై అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశం మన తెలంగాణ /...
can anyone buy land in Jammu and Kashmir

కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
We will support the new government if works for development of minorities

మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తాం

అన్ని పోటీ పరీక్షలను ఉర్దూలో నిర్వహించాలి అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...

నియామకాలపై దృష్టి పెట్టాలి

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ర్టం ఏర్పడి పదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే...
Arrangements for the Panchayat battle are speeding up

పంచాయతీ పోరుకు ఏర్పాట్లు వేగం

వివరాలు పంపించాలని కలెక్టర్లకు ఇసి ఆదేశాలు పాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న అధికారులు మన తెలంగాణ/ హైదరబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముగియగానే పంచాయతీ ఎన్నికల పోరు సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి...
Here after silent mode...

ఇక సైలెంట్ మోడ్..

ముగిసిన ప్రచారం.. తగ్గిన సందడి ఆగిన మైకులు.. ప్రచార రథాలు.. పాటల హోరు అమల్లోకి వచ్చిన 144వ సెక్షన్ 48గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల మూసివేత హస్తిన చేరిన జాతీయ...
Exit polls are unpredictable

గోషామహాల్ బిజెపి అభ్యర్థిని ఓడిస్తాం: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ లో బిజెపి అభ్యర్థిని ఓడిస్తామని ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ చెప్పారు. రైతుబంధు కొత్త పథకం కాదు.. కొన్నేళ్లుగా...

Latest News

పంట నేలపాలు