Monday, May 6, 2024
Home Search

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి - search results

If you're not happy with the results, please do another search

యాదాద్రీశుడి దర్శనానికి పెరిగిన భక్తులు

యాదాద్రి భువనగిరి:ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసి ంహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కొద్దిరోజులుగా స్వామి వారి దర్శనార్ధం భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ విద్యాసంస్థలకు వరుస సెలవులు రావడంతో రెండు రోజులుగా...

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదాద్రిభువనగరి : శ్రీలక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర లేపణం నిర్వహించి లక్ష తమలపాకులతో...

యాదాద్రీశుడి దర్శనంలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజులు వరుస సెలవులు రావడంతో శ్రీస్వామివారి దర్శనార్ధం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి భారీగా...
Nrisimhu's birth anniversary celebrations begin with grandeur

వైభవంగా నృసింహుని జయంతి మహోత్సవాలు ప్రారంభం

మన తెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నృసింహ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జయంతి మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు మంగళవారం ఉదయం ప్రధాన ఆలయంలో...
Minister Jagadish Reddy inaugurated the new bus station

నూతన బస్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో బుధవారం నూతన బస్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే...
Devotees flocked to see Lakshmi Narasimha

నవగిరికి పోటెత్తిన భక్తజనం

  మన తెలంగాణ/యాదాద్రి: అదిగో యాదాద్రి... శ్రీలక్ష్మీనారసింహుడి దర్శనమంటూ తెలంగాణలో ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శనార్ధం అశేష భక్తజనులు తరలివచ్చారు. కార్తీక పర్వదినాలు ముగియనున్నందున ఆదివారం కావడంతో అనేక ప్రాంతాలనుం చి భక్త...
Yadadri Brahmotsavalu from today

నేటి నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

  యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నుంచి 11 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. శ్రీ వారిబాలాలయంలో అంతరంగికంగా జరగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు...
Kishan Reddy visit Yadadri temple

యాదాద్రీశుడి సేవలో కిషన్ రెడ్డి

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు కిషన్‌ రెడ్డికి ఆశీర్వచనం అందించగా,...
Yadadri brahmotsavam

వైభవంగా ముగిసిన పాతగుట్ట అధ్యయనోత్సవాలు

నేటి నుంచే పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. శ్రీవారి ఆలయ అధ్యయనోత్సవాలు నాలుగు రోజుల పాటు శాస్త్రోక్తంగా ఆలయ విశిష్టతను తెలుపుతూ...
By end of the month positions distributions?

నేలాఖరులోగా పదవుల పందేరం?

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిఎం కసరత్తు పతి ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురికి పదవులు ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో అభ్యర్థుల జాబితా రూపకల్పన సంక్రాంతిలోపు కొన్ని పదవులు భర్తీచేసే అవకాశం? మన తెలంగాణ/ హైదరాబాద్:  ఈ...
Devotees flock to temples

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

మన తెలంగాణ/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం /వేములవాడ : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి భువనగిరి జి ల్లా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మ ల్ జిల్లాలోని జ్ఞానసరస్వతి అమ్మవారు, వరంగల్‌లోని...
Srilakshminarasimha Swamy Yadadri

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

అమ్మవారికి కుంకుమర్చన... శ్రావణమాస పూజలు యాదాద్రి ఆలయ నిత్యరాబడి రూ.25.08 లక్షలు..... మనతెలంగాణ/యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో శ్రావణమాసం ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన, ఊంజల్ సేవ మహోత్సవాన్ని ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు వైభవంగా...

యాదాద్రీశుడి సేవలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

యాదాద్రి భువనగిరి:తెలంగాణ ప్రసి ద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహసామి వారిని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారిత్ వేన్ ఒయిన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనార్ధం కుటుంబ సమేతంగా యాదాద్రి చేరుకున్న బ్రిటీష్...

లక్ష్మీనరసింహుని ఆలయంలో నిత్యపూజలు

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు ఆలయ నిత్యపూజలలో పాల్గొని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరం భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు....

కొండపై దుకాణాల్లో తునీకల కొలతల అధికారుల తనిఖీలు

భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు దుకాణాలపై కేసు యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి దేవస్థానం కొండపైన ఉన్నటువంటి దుకాణాల సముదాయాల్లో భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లాకు చెందిన తూనీకలు,...
mlc chinnapareddy visited yadadri temple

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్ధం యాదాద్రి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి గర్భాలయంలోని స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక...
Yadadri Temple Information

శ్రీ లక్ష్మీనరసింహుని క్షేత్రములో భక్తుల సందడి

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. ఆదివారము వారంతపు సేలవు దినము కావడంతో రెండు రోజులుగా యాదాద్రి ఆలయానికి భక్తుల...
Crowd of devotees in Yadadri temple

శ్రీ లక్ష్మీనరసింహునికి నిత్య పూజలు..

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. శనివారం యాదాద్రి క్షేత్రానికి విచ్చేసిన భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ పరిసర...
Yadadri story in telugu

నమో శ్రీ లక్ష్మీనారసింహ.. నమో నమామి..

శ్రీ లక్ష్మీనరసింహుడి రథోత్సవ జాతర వైభవం భక్తకోటి రక్షణకై ఊరేగిన కల్యాణ మూర్తులు శ్రీ మహావిష్ణు అలంకారుడిగా, గరుడవాహన సేవలో దేవదేవుడి దర్శనం నేడు చక్రతీర్థ మహోత్సవం, దోపు ఉత్సవం వైభవం వైభవం శ్రీ లక్ష్మీ నరసింహుడి జాతర వైభవం.. లోకరక్షణకై కల్యాణ దంపతులు ఊరేగిన...

Latest News

పంట నేలపాలు