Wednesday, May 15, 2024
Home Search

దిల్ రాజు - search results

If you're not happy with the results, please do another search
I am acting in Tollywood

తొలి సినిమా టాలీవుడ్ లోనే చేశాను: అనిల్ కపూర్

'యానిమల్' సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. యానిమల్ సినిమా డిసెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ...
kotabommali ps prachara sabha in hyderabad

పోలీస్ ఛేజింగ్ పోలీస్

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని...
Mangalavaram telugu movie

‘మంగళవారం’ పెద్ద సినిమా అవుతుంది

‘ఆర్‌ఎక్స్ 100’, ’మహాసముద్రం’ చిత్రాల త ర్వాత యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సిని మా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చి త్రానికి అజయ్ భూపతి...
Roti Kapada Romance Title Poster Launched

పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్

హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్... సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి...
Nani's New Movie Pooja Ceremony

‘సరిపోదా శనివారం’ ఆరంభం

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిశారు. మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ హోల్సమ్ ఎంటర్‌టైనర్ అయితే, రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ యూనిక్ యాక్షనర్. డివివి ఎంటర్‌టైన్‌మెంట్...
Vijay Devarakonda and Mrunal movie title teaser on Oct 18

18న టైటిల్ టీజర్ విడుదల

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా వీడీ 13. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్...
Another person arrested in Radisson Hotel drug case

జూబ్లీహిల్స్‌లో వింత దొంగ..

సిటిబ్యూరోః ఖరీదైన కారును చోరీ చేసిన ఓ యువకుడు హల్‌చల్ చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. కారు చోరీ చేసిన నిందితుడిని పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు....
Director anil ravipudi interview on Bhagavanth Kesari

‘భగవంత్ కేసరి’ చాలా ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా…

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్...
Martin Luther King movie Release On October 27

అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం "మార్టిన్ లూథర్ కింగ్". మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు,...
Produced by Singanamala Kalyan on Rakshasa Kavyam

కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా హిట్

సినిమా మీద ఇష్టం ఏర్పడితే అది మనం ఏ వృత్తిలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ వైపే ఆకర్షిస్తుంటుంది. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విదేశాల్లో ఉంటూ నిర్మాతగా, ఫైనాన్షియర్ గా సినిమాల మీద...
Unnano Leno Song out from Aakasam Dati Vasthava

బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్

‘బలగం’ వంటి సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ ఈ చిత్రంతో హీరోగా...
Thammudu movie

క్రేజీ కాంబినేషన్‌లో ‘తమ్ముడు’ షురూ

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వ ంలో ‘తమ్ముడు‘ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా...
Life Is This Beautiful Lyrical Video from Siddharth Roy

‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి ‘లైఫ్ ఈజ్ దిస్’ బ్యూటిఫుల్ సాంగ్  

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్  చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ 'సిద్ధార్థ్ రాయ్' తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి...

రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ షురూ

హైదరాబాద్: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో ఆశిష్. ఇప్పుడు సెల్ఫీష్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ...
Nikhil Siddhartha Grandly Launches Swayambhu

నిఖిల్ ‘స్వయంభు’ గ్రాండ్ లాంచ్.. రెగ్యులర్ షూటింగ్ బిగిన్స్

'కార్తికేయ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేం సంపాదించిన హీరో నిఖిల్ తన మైల్ స్టోన్ 20వ సినిమా కోసం దర్శకుడు భరత్ కృష్ణమాచారితో జతకట్టారు. 'స్వయంభు' టైటిల్ తో ఠాగూర్ మధు సమర్పణలో...
Siddhu Jonnalagadda next film with Bommarillu Bhaskar

బొమ్మరిల్లు భాస్కర్‌తో డీజే టిల్లు…

డీజే టిల్లు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 37వ సినిమా గురువారం లాంఛ‌నంగా ప్రారంభమైంది....
Soul of Satya movie

సోల్ ఆఫ్ సత్య

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తన స్నేహితులతో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో అది. ఈ స్పెషల్ వీడియో నుంచి...
Katha Keli Movie Teaser Launch

‘కథా కేళి’ టీజర్ విడుదల..

చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కథా కేళి’. హైదరాబాద్‌లో జరిగిన ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ...
Aakasam Dhaati Vasthaava Teaser

క్యూట్ లవ్ స్టోరీ ‘ఆకాశం దాటి వస్తావా’.. ఆకట్టుకుంటోన్న టీజర్

ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమా `ఆకాశం దాటి వ‌స్తావా`. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక...

ప్రజా సేవకే నా జీవితం అంకితం: ఎర్రబెల్లి

హైదరాబాద్ : ప్రజా సేవకే నా జీవితం అంకితం. సేవా లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక సేవలు చేస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే