Wednesday, May 8, 2024
Home Search

టి శాఖ మంత్రి కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
We are credited with two loan waivers

రెండుసార్లు రుణమాఫీ ఘనత మాదే

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిఆర్‌ఎస్‌కు మేనిఫె స్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో సమానమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అ న్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో...
BRS's victory was a turning point for the country

వేల్పూర్‌కు బయలుదేరిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు బయలుదేరారు. నిన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణించారు. ఇవాళ జరగనున్న అంత్యక్రియలకు...
Shah of lies

అబద్ధాల షా

అమిత్‌షా ప్రసంగం ఆసాంతం..అసత్యాలే మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని భారత రాష్ట్ర...
Telangana top in farmer suicides

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్

ఆదిలాబాద్ జనగర్జన సభలో కేంద్రమంత్రి అమిత్‌షా మనతెలంగాణ/హైదరాబాద్/ఆదిలాబాద్ ప్రతినిధి : దేశంలో రైతుల ఆ త్మహత్యల్లో తెలంగాణ నెంబర్ స్థానంలో ఉందని, తెలంగాణలో కుటుం బ పాలన పోవాలంటే బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్...
Amit Shah

రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ : అమిత్ షా

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో...

ఎన్నిక ఏకపక్షమే.. హ్యాట్రిక్ సిఎం లాంఛనమే

జయశంకర్ భూపాలపల్లి : మొన్న ఓటుకు నోటు, నేడు కాంగ్రెస్ పార్టీలో సీటుకో రేటు నడుస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్, ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో...

కరువును తరిమికొట్టే మల్కపేట రిజర్వాయర్

ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతం. నేడు ఎటు చూసినా ఆకుపచ్చని చెట్లు పచ్చని పంటలు, నిండిన చెరువులు, కుంటల్లో పెరిగిన భూగర్భ జలాలు. మనందరి కళ్ళ ముందు కనబడుతున్న...
Contesting on KCR is like tying a lamb in front of Poshamma temple

కెసిఆర్ పై పోటీ అంటే…పోశమ్మ గుడి ముందు పొట్టెలును కట్టేశినట్టే

గెలుపు మాట అటుంచితే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి: సిఎం కెసిఆర్‌పై పో టీ అంటే పోశమ్మ గుడి ముందు పోట్టేలును కట్టేసినట్టేనని కెసిఆర్‌పై పోటీ చేసిన వారికి...
'Car' with increased speed

స్పీడ్ పెంచిన ‘కారు’

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రజలకు మరింత చేరువ కావడానికి మంత్రులు, ఎంఎల్‌ఎల ముమ్మర కార్యక్రమాలు జిల్లాల్లో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల సుడిగాలి పర్యటనలు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
Three lakh families are waiting for cancellation of CPS

సిపిఎస్ రద్దు కొరకు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూపులు

త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి మంత్రి కెటిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఎస్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మనతెలంగాణ/హైదరాబాద్: సిపిఎస్ రద్దు కొరకు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూపులు చూస్తున్నాయని, త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ...

సిఎం కెసిఆర్ నిర్ణయాలు సంచలనం

హైదరాబాద్: కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ... కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్పూర్తిని...
Good news soon

త్వరలో శుభవార్త

ఆసరా పింఛన్లు ఎంత పెంచాలి.. ఆడబిడ్డలకు ఎలా సాయం చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారు మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి:  రైతుల శ్రేయస్సు కోసం సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న రైతుబంధు గట్టునుంటారా? గతంలో రైతులను రాబందుల్లా పిక్కుతిన్న...
Another huge investment for Telangana... Caintech to invest Rs. 2800 crores

రూ.2,800 కోట్లు పెట్టుబడి

 ముందుకొచ్చిన కెయిన్స్ టెక్నాలజీ 2 వేల మందికి ఉపాధి: కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభించనుండటంతో రాష్ట్రంలో భారీ...
Not with dwarves.. Competing with equals

మరుగుజ్జులతో కాదు.. సమ ఉజ్జీలతోనే పోటీ

తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి వీరిని మనం నమ్మేదెలా? రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారు ఈ ఎన్నికలు...

కల్లుగీత కార్మికుల కష్టాలు తీరవా?

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రివర్యులు కెటిఆర్ గీతన్నలపై వరాల జల్లు కురిపించారు. వృత్తిలో ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకుంటామని, గీత...
50 bed hospital in Palakurti

పాలకుర్తిలో 50 పడకల దవాఖాన

జిఓ జారీ చేసిన ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి మన తెలంగాణ / హైదరాబాద్: పాలకుర్తి ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన పాలకుర్తి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌ను 50 పడకల దవాఖానను...

నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు

మన తెలంగాణ/బాన్సువా: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు ఆరోజు.. సీ టుకు నోటు ఈరోజు అంటూ రేవంత్‌పై ధ్వజమెత్తారు....

రెవెన్యూ డివిజన్‌గా చెన్నూరు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సిఎం...
Minister KTR Public Meeting In Nirmal District

మేము ఢిల్లీకి గులాంగిరి కాదు … గుజరాత్‌కు సలాం గిరి కాదు

నిర్మల్: మేము ఢిల్లీకి గులాంగిరి కాదు.. గుజరాత్‌కు సలాం గిరి కాదని, ఎవరికి భయపడేది లేదని, ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం బిఆర్‌ఎస్ పార్టీకి లేదని, మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారులమని...
KCR is a fighter...not a cheater

కెసిఆర్ ఓ ఫైటర్…ఛీటర్తో కలవరు

ఎన్‌డిఎతో కలవడానికి మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా? మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు తప్పకుండా వ స్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా...

Latest News