Saturday, May 4, 2024
Home Search

గోదావరి నది - search results

If you're not happy with the results, please do another search
Uttam Kumar Reddy

నిపుణుల సూచన మేరకే మేడిగడ్డపై ముందుకు

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయి బీటలు వారిన ఘటనలో దాని భవితవ్యాన్ని తేల్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి...

కాళేశ్వరం గుదిబండ

మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
medigadda barrage

మేడిగడ్డలో 5 లోపాలు

2019లో బ్యారేజీని ప్రారంభించాక ఆపరేషన్, మెయింటనెన్స్ పట్టించుకోలేదు బ్యారేజీ పటిష్టతకు సంబంధించిన ప్రమాణాలేవీ పాటించలేదు 2020 మే 18నే బ్యారేజీ డ్యామేజీ అయింది దెబ్బతిన్న ప్రాంతానికి రిపేర్లు చేయలేదు ఎన్నిసార్లు నోటీస్...
Polavaram will be completed by March 2026

2026 మార్చికి పోలవరం పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తి గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గురువారం కొత్త గడువును ప్రకటించింది. పదే పదే మారుతున్న గడుపు...

ఇఎన్‌సిలపై వేటు..!

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నీటిపారుదలశాఖలో భారీ ప్రక్షాళన చేపట్టా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మే డిగడ్డ బ్యారేజి కుంగుబాటులో ప్రాథమిక విచారణ లు జరిపి న...
Kaleshwaram Project

కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ

హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం కోరినా రంగంలోకి దిగుతాం న్యాయస్థానానికి స్పష్టం చేసిన సిబిఐ ఫిబ్రవరి 2న తేలనున్న వ్యవహారం మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి...
Medipande

మేడిపండే…

బ్యారేజీ డిజైన్ లోనే లోపాలు...నాణ్యతలో డొల్లతనం? మన తెలంగాణ/హైదరాబాద్ :  కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీ టి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లొసుగులు వెలుగులోకి వస్తున్నాయి. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ...
Heavy damage to Medigadda

మేడిగడ్డకు భారీ నష్టం

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిపి రాజీవ్ రతన్ వెల్లడి ప్రభుత్వ ఆదేశాలతోనే క్షేత్రస్థాయి పరిశీలన త్వరలో ప్రభుత్వానికి నివేదిక మన తెలంగాణ/మహదేవ్ పూర్/కాళేశ్వరం/హైదరాబాద్: అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యా రేజీ అధికంగా నష్టపోయిందని...
Annaram barrage fillings completed

అన్నారం బ్యారేజి బుంగల పూడ్చివేత పనులు పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా గోదావరి నదిపై నిర్మించిన అన్నారం బ్యారేజిలో బుంగల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో బ్యారేజి 28,38 పియర్‌ల వద్ద పెద్ద ఎత్తున నీటి...
Vigilence Search

కాళేశ్వరంపై మూడోరోజు విజిలెన్స్ సోదాలు

కాళేశ్వరానికి సంబంధించిన కీలక రికార్డులు స్వాధీనం... త్వరలో ప్రభుత్వానికి నివేదిక! మనతెలంగాణ/హైదరాబాద్/మహదేవ్‌పూర్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన పలు కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం కూడా సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల...
Vigilance inquiry on Madigadda

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ

యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు నీటి శాఖ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం ప్రాజెక్టు నష్టాలకు కారణాలపై ఆరా మన తెలంగాణ/మహాదేవ్ పూర్/జ్యోతినగర్ /హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన...

అయోధ్య రాముడు పిలవకున్నా కాలారామ్‌ను సందర్శిస్తా:ఉద్ధవ్ థాక్రే

ముంబై: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరిగే జనవరి 22న తాను, తన పారీ నాయకులు మహారాష్ట్రలోని నాసిక్‌లోగల కాలారామ్ ఆలయాన్ని సందర్వించి గోదావరి నది ఒడ్డున మహా హారతి ఇస్తామని...

కాళేశ్వరంపై స్కానింగ్

గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు...

వైభవంగా భద్రాద్రి రాములోరి తెప్పోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం ః వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో జరుగుతున్న ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వివిధ అవతారాల్లో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించిన రామయ్య శుక్రవారం గోదావరి నది పరివాహకంలో...
HIgh Court

కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై నివేదిక అందజేయలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు...
Won't leave anyone

ఎవరినీ వదిలిపెట్టం

మేడిగడ్డలో నాసిరకం పనులు ఎలా చేశారు? లేఖ ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదు ఎల్‌అండ్‌టి ప్రతినిధులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్ :...
Special Pujas of Devotees in Shaiva Kshetras in Telugu States

తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

మన తెలంగాణ / హైదరాబాద్ : కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. వేములవాడ, శ్రీశైలంతో పాటు పలు ప్రధానాలయాలకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని...
Questioning so soon?

అప్పుడే నిలదీస్తారా?

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు...
KTR 1st Pg

రైతుల నోట్లో మట్టి

మన తెలంగాణ/సుల్తానాబాద్/ వెల్గటూర్: రైతులకు పంట పెట్టుబడి ఉపయోగప డే రైతుబంధు పథకాన్ని నిలుపుదల చే యించి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పొట్టకొట్టాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు....
Shaivakshetras crowded with devotees during Kartika Poornami

కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

అభిషేకాలు, పూజలతో మార్మోగిన శివాలయాలు శివనామస్మరణతో నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. కార్తీక పౌర్ణమి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో...

Latest News