Friday, May 17, 2024
Home Search

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ - search results

If you're not happy with the results, please do another search
sensex

17600 పైన ముగిసిన నిఫ్టీ

 515 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై: ఐటి, రియాల్టీ, బ్యాంకింగ్ పేర్లతో నిఫ్టీ 17600 పైన ముగియడంతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 515.31 పాయింట్లు లేదా 0.88%...

రుణాలు మరింత ప్రియం….

25 బేసిస్ పాయింట్లు పెంచిన హెచ్‌డిఎఫ్‌సి ఇదే బాటలో ఇతర బ్యాంకులు ఆర్‌బిఐ రెపో రేటును పెంచడమే కారణం   న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపుతో బ్యాంకు రుణాలు మరింత ప్రియం...
Sensex

16,250 పైన స్థిరపడిన నిఫ్టీ

ముంబై: టెక్నాలజీ, బ్యాంక్‌, మెటల్‌ స్టాక్స్‌లో లాభాల కారణంగా భారతీయ ఈక్విటీ సూచీలు సోమవారం వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలను విస్తిరించాయి. గత వారం చివరిలో వాల్ స్ట్రీట్‌లో బౌన్స్‌తో ఆసియా స్టాక్‌లు...
Sensex is down 1456 points

బ్లాక్ మండే

సెన్సెక్స్ 1,456 పాయింట్లు పతనం  ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు ఆవిరి  అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనలే కారణం  ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలతో దేశీయంగా ప్రభావం న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్‌కు ఇది మరో బ్లాక్...
Sensex down

అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!

నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది. ముంబయి: 30 షేర్ల బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు...
BSE Sensex tanked 1142 points

పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..

గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్ సమీక్ష ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...

హెచ్చుతగ్గులు ఉంటాయ్..

జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం పలు కంపెనీల క్యూ4 ఫలితాలు వచ్చే వారం మార్కెట్‌పై నిపుణులు న్యూఢిల్లీ : గతవారం మూడు సెషన్లు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. గురువారం అంబేడ్కర్ జయంతి, శుక్రవారం గుడ్‌ఫ్రైడే రెండు...
Sensex

ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా  ఐటి, క్యాపిటల్ గూడ్స్,  బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో  సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది.  బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
NSE

నిఫ్టీ 18,000 దిగువకు…435 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

కుదేలయిని బ్యాంకు స్టాకులు, వెలిగిపోయిన పవర్ స్టాకులు ముంబయి: భారతీయ బెంచ్‌మార్క్ సూచీల రెండు రోజుల దూకుడుకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 5 న  నిఫ్టీ 18,000 స్థాయి కంటే దిగువన ముగిసింది. స్టాక్...
Sensex was down 1820 points last week

భారీ నష్టాల్లో మార్కెట్లు

778 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోగా, ఇది దేశీయంగాను ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
Domestic stock markets lost heavily

7లక్షల కోట్లు ఆవిరి

1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు 1,024 పాయింట్లు పడిపోయిన...

రెండో రోజూ లాభాలు

777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్‌పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్...
Five ATM Cheaters Arrested in Hyderabad

ఎటిఎం ఛీటర్లు అరెస్ట్

ఎస్‌బిఐ ఎటిఎంలే టార్గెట్ రెండేళ్లలో రూ.5లక్షలు దోచుకున్న నిందితులు పరారీలో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: ఎటిఎం కేంద్రంగా మోసాలు చేస్తున్న ఐదుగురు నిందితులను చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు...
Stock Market

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల సెషన్‌లో చివరికి మార్జినల్ లాసెస్‌తో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 112.16 పాయింట్లు లేక 0.19 శాతం పతనమై 60433.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.20...
sensex

మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్!

ముంబయి: సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం గ్యాపప్ ఓపెనింగ్ తో  సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత దిగజారాయి. చివరివరకు ఒడుదుడుకులుగానే మార్కెట్ సాగింది. ప్రధాన కంపెనీలన్నీ...
BSE

336 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనాన్ని చవిచూసాయి. రిలయన్స్, ఐటి స్టాక్స్ మార్కెట్‌ను పతనావస్థలోకి లాగాయి. ముంబయి స్టాక్ బెంచ్‌మార్క్ అయిన సెన్సెక్స్ 336.46 పాయింట్లు లేక 0.55 శాతం 60923.50...
BSE

స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్

  ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ రికార్డు బ్రేక్ చేశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో(పాజిటివ్ గ్లోబల్ క్యూస్) దేశీ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ వడ్డీరేట్లు,...
Stock Markets that end flat

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 55,944 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 16,634...

బ్యాంకులు, ఆర్‌ఐఎల్ దన్ను

403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
Two MDs arrested for defaulting bank loan

బ్యాంకులకు టోపీ పెట్టిన ఇద్దరు ఎండిల అరెస్ట్

రూ.3,316 కోట్ల రుణాలు ఎగవేసిన ఆరోపణపై పృథ్వీ ఐటి సొల్యూషన్స్ ఎండి సతీష్, రూ.750కోట్ల ఎగవేత కేసులో కార్వీ ఎండి పార్థసారథి అరెస్టులు మన తెలంగాణ /హైదరాబాద్( సిటిబ్యూరో): పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండి ఉప్పలపాటి సతీష్‌ను...

Latest News

ఇసి కొరడా