Sunday, April 28, 2024
Home Search

అరవింద్ కేజ్రీవాల్‌ - search results

If you're not happy with the results, please do another search
Food quality control system in India

సమాచారం అడగడమే నేరమా?

ప్రధాని మోడీపై ఈగ వాలనివ్వరాదని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఈనిపుల్ల కదిపినా వారిని శిక్షించాలని గుజరాత్ న్యాయస్థానాలు కూడబలుక్కున్నాయా? ఈ ప్రశ్న తలెత్తడానికి ఆస్కారం కలగడం అత్యంత బాధాకరం. భారత్ ఆది నుంచి...
Is PM Modi getting degree true: Kejriwal

ప్రధాని మోడీ డిగ్రీ పొందడం నిజమేనా: కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అసలు ఎంతవరకూ చదివారనే అంశంపై తన అనుమానాలు మరింత బలపడ్డాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ డిగ్రీ అంశంపై గుజరాత్ హైకోర్టు తీర్పు...
Bihar Deputy Chief Minister Tejashwi Yadav became a father

తండ్రైన బీహార్ ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రయ్యాడు. ఆయన భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంతోషకరమైన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘దేవుడు సంతోషించి, కూతురి...
Modi hatao, Desh Bachavo

జంతర్‌మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీ

న్యూఢిల్లీ: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’  ర్యాలీని గురువారం చేపట్టింది. అంతేకాక పోస్టర్లను కూడా...
Manish-Shishodia

కొత్త చిక్కుల్లో మనీష్ సిసోడియా: ప్రాసిక్యూట్‌కు సిబిఐకి అనుమతి

  న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త చిక్కుల్లో పడ్డారు. ఫీడ్ బ్యాక్ యూనిట్(ఎఫ్‌బియు) గూఢచర్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర హోం శాఖ...
Kejriwal satires on Lt Governor

ముందు ఢిల్లీలో మహిళా భద్రత చూడండి

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణపై...

సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సిఎంలు

ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ నేత...
Kejriwal on Sukesh

సుకేశ్ చంద్రశేఖర్ ఎప్పుడైనా బిజెపిలో చేరొచ్చు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రస్తుతం జైలులో ఉన్న మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఏ రోజైనా బిజెపిలో చేరొచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యా విధానంపై సుకేశ్ చంద్ర శేఖర్ రెండో...
Arvind Kejriwal speaking RSS language: Swami Prasad Maurya

కేజ్రీవాల్ నోట ఆర్‌ఎస్‌ఎస్ మాట

ఎస్‌పి నేత స్వామి ప్రసాద్ విమర్శ బలియా(యుపి): కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలను ముద్రించాలని సిఫార్సు చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాల ప్రచారకర్తగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మారారని సమాజ్‌వాది పార్టీ నాయకుడు...
Kejriwal hosts lunch to Gujarat Sanitation worker's family

గుజరాత్ సఫాయి కర్మచారికి కేజ్రీవాల్ ఇంటిలో విందు ఆతిధ్యం

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఆప్ అధినేత కేజ్రీవాల్ బడుగు వర్గాలతోపాటు...
Hazare's letter to Kejriwal over liquor policy

అధికార మత్తులో మునిగిన కేజ్రీవాల్

కేజ్రీవాల్‌కు హజారే లేఖ... కొత్త మద్యం పాలసీపై ధ్వజం పుణె: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం లోని ఢిల్లీ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త, ప్రముఖ గాంధేయవాది...
When should I come to see your govt schools

మీ ప్రభుత్వ స్కూళ్లు చూసేందుకు ఎప్పుడు రమ్మంటారు ?

అసోం సిఎం హిమంత బిస్వశర్మను ప్రశ్నించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ : ప్రభుత్వ స్కూళ్ల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ మధ్య మూడు రోజులుగా ట్విటర్‌లో వాగ్యుద్ధం కొనసాగుతోంది....
Kejriwal fires on Delhi Lieutenant Governor

కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు ఎల్‌జి మోకాలడ్డు

  న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటన ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) వికె సక్సేనా తిరస్కరించారు. ఆగస్టు 1న సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు వెళ్లాలని కేజ్రీవాల్ భావించారు....
CM Kejriwal Letter to PM Modi over Singapore Visit

మోడీకి కేజ్రీవాల్ ఘాటూ లేఖ..

న్యూఢిల్లీ: సింగపూర్‌లో జరగనున్న ఒక సదస్సులో పాల్గొనేందుకు తనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను క్రిమినల్‌ని కానని,...
Dinner with kejriwal in Punjab Assembly election campaign

అభివృద్ధి గురించి చెప్పండి… నాతో డిన్నర్ చేయండి..

కేజ్రీవాల్ వినూత్న ప్రచారం న్యూఢిల్లీ : వచ్చే నెలలో జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమౌతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వినూత్నంగా ఎన్నికల ప్రచారానికి తెరతీసింది. తమ...
We Won't impose lockdown in Delhi: CM Kejriwal

అలా చేస్తే లాక్ డౌన్ అవసరం ఉండదు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రస్తుతానికి ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల కరోనా బారిన పడిన సిఎం కేజ్రీవాల్‌ కోలుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజలు...
Amit-Shahs-And-Modi

మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి

ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్...
Arvind Kejriwal

ఇది యావత్ భారతావని విజయం: కేజ్రీవాల్

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సంచలన విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు అప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
Kejriwal

కేజ్రీవాల్ ట్వీట్‌కు స్మృతి కౌంటర్

  న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మహిళలు ఎవరికి ఓటు వేస్తే మంచిదో తమ కుటుంబంలోని పురుషులతో చర్చించాలంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన...

Latest News