Wednesday, May 1, 2024

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతి

- Advertisement -
- Advertisement -

Liquor

 

న్యూఢిల్లీ : తాజాగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటుగా మద్యం ప్రియులకు మాత్రం కేంద్ర హోంశాఖ ఊరట కల్పించింది. గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్‌ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.

 

Permission to sell Liquor in Green zones
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News