Sunday, May 5, 2024

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అఫ్ఘాన్ పరిస్థితిపై మోడీ చర్చ

- Advertisement -
- Advertisement -

PM Modi Putin hold talks on Afghanistan

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చలు జరిపారు. అఫ్ఘానిస్తాన్‌లో తాజా పరిణామాలపై తన మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సవివరంగా, విలువైన అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కొవిడ్-19పై భారత్-రష్యా సహకారంతో సహా ద్వైపాక్షిక అంశాలపై కూడా తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమైన అంశాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము అంగీకరించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News