Friday, May 3, 2024

‘నాట్యం’ అంటే ఒక కథను అందంగా చెప్పడం

- Advertisement -
- Advertisement -

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘నాట్యం’. ఇందులో సంధ్య రాజు ప్రధాన పాత్ర పోషిస్తూ నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వంతో పాటు కథ, కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుండి ‘పోనీ పోనీ ఈ ప్రాణమే’ అనే లిరికల్ సాంగ్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ..“నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం. ఈ పాట ‘స్వర్ణ కమలం’ రోజులను గుర్తు చేసింది” అని తెలిపారు.

Poni Poni Song launch by Venkatesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News