Tuesday, May 14, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

Punjab Kings opt to bowl in CSK vs PBKS

దుబాయ్: ఐపిఎల్ 14లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ భారీ ఆధిక్యంతో గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో కోల్‌కతా, ముంబయి జట్లు ఓడిన పక్షంలో పంజాబ్ ప్లే ఆఫ్‌కు చేరే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News