Home తాజా వార్తలు హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం

Rainsహైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం పడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్ పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. వర్షంతో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. వర్షంతో నగర ప్రజలకు ఇబ్బందులు పడకుండా జిహెచ్ఎంసి సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Rain in several parts of Hyderabad