Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అటు జిల్లాల్లోనూ కాసేపట్లో వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట్ జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు సురక్షితంగా లేని రేకుల షెడ్లు, చెట్ల కింద ఉండకూడదని వాతావరణ కేంద్రం సూచించింది. విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News