Thursday, May 2, 2024

దేశ రాజధాని ఢిల్లీలో 11వేలకు చేరిన పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Corona

న్యూఢీల్లీ: దేశ రాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 534 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ఢీల్లీ ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనా నుంచి మరో 442మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,088కి చేరింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 176 మంది కరోనాతో మరణించగా, కరోనా బారి నుంచి 5,192 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 5,720 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,07,685కు చేరగా.. కరోనా బారిన పడి మొత్తం 3,312 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రాలవారిగా కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు

కరోనా కేసులు

చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
Maharashtra
37,136 26,172 9,639 1,325
Tamil Nadu
12,448 7,468 4,895 85
Gujarat
12,141 6,379 5,043 719
Delhi
1,088 5,720 5,192 176
Rajasthan
5,952 2,436 3,373 143
Madhya Pradesh
5,543 2,652 2,631 260
Uttar Pradesh
4,926 1,885 2,918 123
West Bengal
2,961 1,637 1,074 250
Andhra Pradesh
2,489 816 1,621 52
Punjab
2,002 322 1,642 38
Telangana
1,634 585 1,011 38
Bihar
1,579 1,022 548 9
Karnataka
1,458 864 553 40
Jammu and Kashmir
1,317 653 647 17
State Unassigned
1,096 1,096 0 0
Odisha
1,052 703 343 6
Haryana
970 328 628 14
Kerala
643 142 497 4
Jharkhand
248 118 127 3
Chandigarh
199 139 57 3
Tripura
173 57 116 0
Assam
158 110 42 4
Uttarakhand
111 58 52 1
Chhattisgarh
100 41 59 0
Himachal Pradesh
92 38 47 4
Goa
46 39 7 0
Ladakh
43 0 43 0
Andaman and Nicobar Islands
33 0 33 0
Puducherry
22 12 10 0
Meghalaya
13 0 12 1
Manipur
9 7 2 0
Mizoram
1 0 1 0
Arunachal Pradesh
1 0 1 0
Dadra and Nagar Haveli and Daman and Diu
1 0 1 0
Total
1,07,685 61,499 42,865 3,315

Reported 534 New Corona Cases in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News