Sunday, May 19, 2024

వెబ్‌సైట్‌లో టీచర్ పోస్టుల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Results of Teacher Posts on the Website

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామకాలలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ -ఇంగ్లీష్, ఉర్దూ పోస్టులు, ఉర్దూ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. 31 స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్, ఉర్దూ) పోస్టులు, 20 ఉర్దూ మీడియం ఎస్‌జిటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఫలితాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News