Tuesday, May 21, 2024

పంజాబ్ పై ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

RR Win toss and opt bowl against KXIP

షార్జా: ఐపిఎల్‌ 13వ సీజన్ లో భాగంగా తలపడుతున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ ముందుగా‌ ఫీల్డింగ్‌ ఎంచుకుని, పంజాబ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌ల్లో విజయం సాధించి జోరుమీదున్న రెండు జట్లూ ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సత్తా చాటాలని భావిస్తున్నాయి.

RR Win toss and opt bowl against KXIP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News