Monday, April 29, 2024

ఆ అంశంపై మళ్లీ మాట్లాడను

- Advertisement -
- Advertisement -

Samantha is not respond on divorce

నాగచైతన్యతో తన విడాకులకు సంబంధించిన అంశంపై తనకు మళ్లీ మళ్లీ స్పందించాలనే ఆసక్తి గానీ, ఇష్టం గానీ లేదని సమంత తాజాగా స్పష్టం చేసింది. సామ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించింది. చైతుతో విడిపోయిన సమయంలో తాను ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని చెప్పింది. అలాగే 2021 తనకి వ్యక్తిగతంగా ఏ రకంగానూ కలిసి రాలేదని సమంత పేర్కొంది. ‘మేమిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. అయితే ఆ మొత్తం వ్యవహారంపై నా అభిప్రాయాన్ని నేను ఇప్పటికే చెప్పడం జరిగిందని, తెలిపింది. కాబట్టి, తనకు మళ్లీ మళ్లీ ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని సమంత చెప్పుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News