Sunday, May 5, 2024

8వ తరగతి విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారయత్నం..

- Advertisement -
- Advertisement -

School Bus Driver Rape Attempt

 

నెల్లూరు: ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన పాఠశాల బస్సు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని విద్యా విహారి స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి, అదే స్కూల్ విద్యార్థినిని మాయ మాటలతో మభ్యపెట్టి ఎవరులేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే, డ్రైవర్ ప్రవర్తనతో భయపడిన బాలిక గట్టిగా అరవడంతో చుట్టుప్రక్కల వారు గమనించి అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

School Bus Driver Rape Attempt on 8th Class Girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News