Home Search
సోనియా గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మైసూరుకు చేరుకున్న సోనియా గాంధీ
6న రాహుల్‌తో కలసి పాదయాత్ర
మైసూరు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక మైసూరు పట్టణాన్ని చేరుకున్నారు....
సోనియా గాంధీ తల్లి కన్నుమూత.. సంతాపం తెలిపిన కెసిఆర్, మోడీ..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మాతృమూర్తి పోలా మినో(90) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తల్లిని...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈమేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముని కలిసి అభినందించారు. ఇటీవల సోనియా గాంధీ...
స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారు: సోనియా గాంధీ
వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాం
సమర యోధుల త్యాగాలపై శీతకన్ను
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
న్యూఢిల్లీ: స్వతంత్ర వజ్రోత్సవాల వేళ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. స్వాతంత్యం దినోత్సవం సందర్భంగా ఆమె...
సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలి: స్టాలిన్ ఆకాంక్ష
చెన్నై: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడచిన రెండు నెలల్లో రెండు సార్లు కరోనా వైరస్ బారినపడడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా...
సోనియా గాంధీకి మళ్లీ కొవిడ్ పాజిటివ్ !
న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం కొత్త కొవిడ్19 కేసులు 15,815 ఉన్నట్లు వెల్లడయింది. కాగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పరీక్షించగా మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్...
సోనియా గాంధీకి అండగా జయాబచ్చన్
న్యూఢిల్లీ: ఒకప్పటి ప్రముఖ హిందీ నటి, సమాజ్ వాదీ ప్రముఖ నేత జయాబచ్చన్, కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి అండగా రంగలోకి దిగారు. ‘సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదు. ఆమెను ఎందుకు ఇబ్బంది...
నాతో మాట్లాడకు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని పొరపాటున అన్న మాట చిలికి చిలికి పెద్దదయింది. లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడేదాకా దారితీసాయి. అధిర్...
రెండున్నర గంటలపాటు సోనియా గాంధీని ప్రశ్నించిన ఈడి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మంగళవారం కాంగ్రెస్ నేత సోనియాగాంధీని రెండున్నర గంటలపాటు ప్రశ్నించింది. ఆమె మధ్యాహ్నం 2.00 గంటలకు ఈడి కార్యాలయం...
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండోసారి ఈడీ ఎదుట హాజరైన సోనియా గాంధీ !
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కు మనీలాండరింగ్ డబ్బు అందిందన్న ఆరోపణలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నేడు రెండో రౌండ్ ప్రశ్నల కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) ఎదుట...
సోనియా గాంధీకి ఈడీ సమన్లపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ: 'నేషనల్ హెరాల్డ్' కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శించారు....
ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: కోవిడ్ -19 ఇన్ఫెక్షన్తో దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం సర్ గంగా రామ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పార్టీ...
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని ఆమె చికిత్స పొందుతున్న సర్ గంగారాం ఆసుపత్రి వర్గాలు శనివారం తెలిపాయి. కొవిడ్ సోకిన అనంతరం శ్వాసకోశ సమస్యతో...
మీ పోరాటానికి అండగా ఉంటాను: సోనియా గాంధీ
సైన్యంలో చేరాలనుకునే ఆశావహులకు సోనియా గాంధీ లేఖ
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా, అహింసాయుతంగా పోరాడాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: సాయుధ బలగాలలో నియామకాల...
శ్వాసకోశ వ్యవస్థలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కు చికిత్స పొందుతున్న సోనియా గాంధీ
న్యూఢిల్లీ: సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధించిన ఆరోగ్య అప్డేట్ను పంచుకుంటూ, శ్రీమతి గాంధీ ప్రస్తుతం శ్వాసకోశలో ఫంగల్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్నారని , నాసికా...
ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్థానికంగా చికిత్సకు ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ తదనంతర సమస్యలతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని, పరిశీలనలో ఉంచారని పార్టీ వర్గాలు ఆదివారం...
గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్ప్రతిలో చేరారు. ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగారామ్...
సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. సోనియా గాంధీకి జలుబుతో స్వల్పంగా జ్వరం ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం సోనియా...
ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన సోనియా గాంధీ
చింతన్ శివిర్: సెషన్‌ను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ, 'గరిష్ట పాలన, కనీస ప్రభుత్వం' అంటే ప్రధాని మోడీ, అతని సహచరులు ఏమిటో స్పష్టంగా అర్థమైందని అన్నారు. “దీని అర్థం మైనారిటీలపై క్రూరత్వాన్ని...
సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ బేటీ
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై చర్చించేందుకు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఇటీవలి ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర...