Friday, May 10, 2024

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సెహరి’. ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్ ద్వారక. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News