Saturday, May 4, 2024

‘శేఖ‌ర్’ గ్లింప్స్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖ‌ర్’. కొద్దిసేపటిక్రితం ఈ మూవీ గ్లింప్స్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీకి జీవితారాజ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించడంతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.  ఈ చిత్రానికి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘Shekar’ Movie Glimpse Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News