Sunday, May 5, 2024

సింగర్ సునీత, రామ్ వీరపనేని వెడ్డింగ్ టీజర్

- Advertisement -
- Advertisement -

Singer Sunitha Wedding Video Teaser Released

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత, వ్యాపార వేత్త రామ్ వీరపనేనిని ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భర్తతో విడిపోయి కొన్నేళ్ళుగా తన కూతురు, కొడుకుతో ఉంటున్న సునీత రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తాజాగా, తన పెళ్లి వీడియోకు సంబంధించిన టీజర్ ను సునీత అభిమానులతో పంచుకుంది. తన యూ ట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

Singer Sunitha Wedding Video Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News