Friday, April 26, 2024

నాజూకుగా తయారైన స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

Smriti
న్యూఢిల్లీ: ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అన్నది చిరపరిచిత నానుడి. బొద్దుగా, లావుగా ఉండే రాజకీయ నేతగా మారిన నటి స్మృతి ఇరానీ ఇప్పుడు సన్నబడి, నాజుకుగా తయారైంది. తన లేటెస్ట్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో(ఇన్‌స్టాగ్రామ్) పోస్ట్‌చేసి తన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఎంతలో ఎంత మార్పు అన్నట్లుగా ఆమె బరువు తగ్గించుకుని నాజూకుగా తయారైంది.

Smriti

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News