Saturday, May 4, 2024

‘ఎక్స్‌పైరీ డేట్’తో సత్తా చూపిస్తా

- Advertisement -
- Advertisement -

Sneha Ullal Web Series Expiry Date

తెలుగులో సీనియర్ స్టార్ బాలకృష్ణతో ‘సింహా’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన స్నేహా ఉల్లాల్‌కి రావాల్సిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఇంకా లైమ్‌లైట్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. అయితే స్నేహా ఉల్లాల్‌కి ‘ఎక్స్‌పైరీ డేట్’ అనే వెబ్‌సిరీస్ రూపంలో మంచి ఆఫర్ వచ్చింది. ఈ వెబ్‌సిరీస్‌తో హల్‌చల్ చేయబోతోంది ఈ హాట్ భామ. “ఈసారి నా హాట్ గ్లామర్ సత్తా ఏంటో చూపిస్తా” అని అంటోంది స్నేహా ఉల్లాల్. “వెబ్ సిరీస్‌లను తక్కువగా చూడొద్దు.. అడల్ట్ కంటెంట్ అనే ముద్ర కూడా వేయొద్దు. ట్రెండ్ మారింది. ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టే కంటెంట్ తన రూపం మార్చుకుంటుంది”అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.

Sneha Ullal Web Series Expiry Date

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News