Sunday, May 5, 2024

‘రాధే శ్యామ్’ మూవీ నుంచి ‘సోచ్ లియా’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Soch Liya song from Radhe Shyam

హైదరాబాద్: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ మూవీలో ప్రభాస్ సరసన తొలిసారి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘సోచ్ లియా’ అనే పాట‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ మూవీకి మిథున్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది.

Soch Liya song from Radhe Shyam
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News