Sunday, May 5, 2024

ఎయిట్ ప్యాక్‌లో అదరగొట్టాడు

- Advertisement -
- Advertisement -

Sudheer babu

 

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కొత్త సినిమా ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేద థామస్, అదితి రావు హైదరిలు ముఖ్య పాత్రలలో నటించారు. ఇక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలన్‌గా నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. ఇక సోమవారం సుధీర్‌బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని అతని బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అతను ఎయిట్ ప్యాక్ లుక్‌లో అదరగొట్టాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News