Saturday, May 4, 2024

ఘనంగా ‘కృతి’ బర్త్‌డే

- Advertisement -
- Advertisement -

Sudheer Babu said Birthday Wishes to Kriti Shetty

 

సమ్మోహనం, వి చిత్రాల తర్వాత హీరో సుధీర్‌బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్ చేస్తున్నారు. మంగళవారం హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు కావడంతో లొకేషన్‌లోనే ఆమె బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఫిల్మ్‌మేకర్స్. గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News