Tuesday, April 30, 2024

చిరు కుమార్తె నిర్మాతగా…

- Advertisement -
- Advertisement -

Sushmita Konidela has become producer

 

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందిస్తున్న కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే టైటిల్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సంతోష్ శోభన్, – గౌరీ కిషన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, – సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News