Monday, May 6, 2024

రాష్ట్రంలో కొత్తగా 177 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 177 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14,271 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 177మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,34,814కు చేరుకుంది. తాజాగా కొవిడ్ నుంచి 290 మంది కోలుకున్నారు. మరో 445 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 177 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News