Saturday, April 27, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు దైవ దర్శనం కోసం 04 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మంగళ వారం 64,552 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 19,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News