Saturday, May 4, 2024

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Vikarabad coronavirus

 

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో 20,657 మంది కరోనా బాధితులు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 6,533 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 884మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య ఎనిమిది వేలు దాటింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,003,352కు చేరగా.. మృతుల సంఖ్య 2,07,094కు చేరింది.

రాష్ట్రాల వారిగా కరోనా కేసులు:

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా కేసులు చికిత్సపొందుతున్నవారు

కోలుకున్నవారు

మృతులు
మహారాష్ట్ర
8,068 6,538 1,188 342
గుజరాత్
3,301 2,837 313 151
ఢిల్లీ
2,918 1,987 877 54
రాజస్థాన్
2,221 1,548 629 44
మధ్యప్రదేశ్
2,090 1,685 302 103
తమిళ్ నాడు
1,885 841 1,020 24
ఉత్తర్ ప్రదేశ్
1,873 1,516 327 30
ఆంధ్రప్రదేేశ్
1,177 911 235 31
తెలంగాణ
1,001 660 316 25
పశ్చిమ బెంగాల్ 649 524 105 20
జమ్ముకశ్మీర్
523 380 137 6
కర్నాటక
511 310 182 19
కేరళ 469 123 342 4
పంజాబ్ 322 220 84 18
హర్యానా 299 91 205 3
బిహార్
290 232 56 2
ఒడిశా
108 72 35 1
జార్ఖండ్
83 67 13 3
ఉత్తరాఖండ్
51 25 26
హిమాచల్ ప్రదేశ్ 40 16 22 2
చత్తీస్ ఘడ్
37 5 32
అస్సాం 36 8 27 1
చంఢీఘర్
36 19 17
అండమాన్, నికోబార్ దీవులు
33 22 11
లడఖ్
20 4 16
మేఘాలయ
12 11 1
పుదచ్చేరి
8 4 4
గోవా
7 7
మణిపూర్
2 2
త్రిపుర
2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం
1 1
మొత్తం
28,074 20,657 6,533 884

 

దేశాల వారిగా  కరోనా వివరాలు:

Total 28,074 Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News