Tuesday, April 30, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

సుమారు 20 నిమిషాల పాటు చర్చలు

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం ప్రత్యేకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో సుమారు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అతి త్వరలో నామినేటేడ్ పదవులు ప్రకటించే నేపథ్యంలో జగ్గారెడ్డి సీఎంను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సిఎం బాధ్యతలు తీసుకున్నాక జగ్గారెడ్డి మొదటిసారి సిఎం రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News