Saturday, May 4, 2024

ఐటిడిఎ చైర్మన్ ను సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

TRS Leaders wishes to ITDA chairman

మన తెలంగాణ / ఉట్నూర్ రూరల్: ఐటిడిఎ చైర్మన్ గా రెండోసారి నియమితులైన కనక లక్కెరావును టిఆర్ఎస్ నాయకులు సన్మానించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన నివాసంలో టిఆర్‌ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పంద్ర జైవంత్ రావు, వైస్‌ఎంపిపి బాలాజీ, ప్యాక్స్ చైర్మెన్ ప్రభాకర్, లింగోజితాండ సర్పంచ్ హరినాయక్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసండ్ల ప్రభాకర్, కో ఆప్షన్ మెంబర్ రషీద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజీమొద్దిన్, జిల్లా నాయకులు శ్రీరాం, కాటం రమేష్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, పట్టణ అధ్యక్షులు రాజ్‌కుమార్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జవ్వాద్ అన్సారి, మాజీ మండల అధ్యక్షులు భారత్, బిసి సెల్ మండల అధ్యక్షులు రమేష్, టిఆర్‌ఎస్‌వి మండల అధ్యక్షులు సతీష్, టిఆర్‌ఎస్ నాయకులు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News