Sunday, May 5, 2024

‌తెలంగాణ శాస‌న‌స‌భ శ‌నివారానికి వాయిదా..

- Advertisement -
- Advertisement -

TS Assembly Session Adjourned to March 20

హైద‌రాబాద్: ‌తెలంగాణ శాస‌న‌స‌భ శ‌నివారానికి వాయిదా పడింది. గురువారం శాస‌న‌స‌భ‌లో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హ‌రీష్ రావు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం శాస‌న‌స‌భ‌లో హ‌రీష్ రావు బ‌డ్జెట్ పై ప్ర‌సంగించారు. ఇక, శాసన మండ‌లిలో రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. బ‌డ్జెట్ పై ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌భ‌ను మార్చి 20వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

TS Assembly Session Adjourned to March 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News