Friday, May 3, 2024

బంజారాహిల్స్ లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Two members injured in Car accident in banjarahills

 

హైదరాబాద్: బంజారాహిల్ లో రోడ్ నంబర్ మూడులో ఆదివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెంజి కారు ఆగి ఉన్న మరో ఇండికా కారును ఢీకొట్టింది. ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హార్ధిక్ రెడ్డి, అఖిల్ ప్రమోద్ లు మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ లో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మాదాపూర్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News