Sunday, April 28, 2024

 సౌతిండియాలోనే నం.1

- Advertisement -
- Advertisement -

Vijay most followers in Instagram in South India

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూత్ ఐకాన్‌గా వెలిగిపోతున్న అతను సోషల్ మీడియాలో అరుదైన రికార్డును సాధించాడు. మహేష్-, ప్రభాస్,- అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలు సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ మీద ఉన్నా కానీ .. వీళ్లందరినీ మించిన ఫాలోవర్స్‌ని సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌతిండియా నంబర్ -1 హీరోగా అతడి పేరు రికార్డులకెక్కింది. 1కోటి 20 లక్షల (12 మిలియన్లు) మంది ఫాలోవర్స్‌తో ఇన్ స్టాలో ఈ రికార్డుని దక్కించుకున్నాడు విజయ్. సౌతిండియాలో ఇతర హీరో ఎవరూ ఫాలోవర్స్‌లో అతనికి సమీపంలో లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News