Saturday, April 27, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు….. కరోనా@95 లక్షలు

- Advertisement -
- Advertisement -

worldwide corona cases death

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడిపోతుంది. దాదాపుగా రోజుకు రెండు లక్షల వరకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా దేశాలను కరోనా వైరస్ కసిగా కాటేస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా కేసులు సంఖ్య 95.48 లక్షలకు చేరుకోగా 4.85 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో 1.24 లక్షల మంది చనిపోగా తరువాత దేశాలు వరసగా బ్రెజిల్(53874), బ్రిటన్(43081), ఇటలీ(34644), ఫ్రాన్స్(29731)లు ఉన్నాయి. భారత్ లో కరోనా వైరస్ 4.74 లక్షల మందికి సోకగా 14914 మంది చనిపోయారు.

 

దేశాల వారీగా కరోనా వివరాలు…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News