Sunday, May 5, 2024

WTC ఫైనల్: నిలకడగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు..

- Advertisement -
- Advertisement -

WTC Final: kiwis openers hit 50 runs against IND

సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్‌ లో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత బౌలర్లను ధీటుగా ఎదర్కొంటూ వికెట్ పడకుండా పరుగులు రాబడుతున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం కివీస్ 32 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసింది. క్రీజులో టామ్ లాథమ్(29), డెవాన్ కాన్వే(34)లు ఉన్నారు.

WTC Final: kiwis openers hit 50 runs against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News