Sunday, April 28, 2024

యడియూరప్పే పూర్తి కాలం సిఎం

- Advertisement -
- Advertisement -

Yediyurappa is full time CM: Nalin kumar

బిజెపి కర్నాటక చీఫ్ నళిన్‌కుమార్

బెంగళూర్: కర్నాటకలో నాయకత్వ మార్పు ఏమీ ఉండదని, ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప పూర్తికాలం కొనసాగుతారని బిజెపి కర్నాటక అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ తెలిపారు. కేంద్ర నాయకత్వం దీనిపై ఇప్పటికే స్పష్టతనిచ్చిందని ఆయన అన్నారు. నాయకత్వ మార్పుపై పార్టీలో ఎలాంటి చర్చా జరగడంలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని మార్చనున్నారన్న వార్తల్ని ఆయన తోచిపుచ్చారు. యడియూరప్ప ఇప్పటికే రెండేళ్లు పూర్తి చేసుకున్నారని, మిగతా టర్మ్ కూడా ఆయనే కొనసాగుతారని కటీల్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ ప్రతి ఎంఎల్‌ఎ బాధ్యత అని, ముఖ్యమంత్రి దానిపైనే నిమగ్నమయ్యారని హితవు పలికారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News