Sunday, April 28, 2024

నగరంలో 11మంది ఎస్సైలు బదిలీ

- Advertisement -
- Advertisement -
11 Sub-inspectors transfers in hyderabad
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11మంది ఎస్సై లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. చిక్కడపల్లిలో పనిచేస్తున్న రువ్వ కోటేష్, సైఫాబాద్‌లో పనిచేస్తున్న మిట్టకోలు ప్రసాద్, మీర్‌చౌక్‌లో పనిచేస్తున్న విఎల్ నారాయణ కొల్లా, బంజారాహిల్స్‌లో పనిచేస్తున్న దొరెపల్లి గమ్మయ్య అలియాస్ రవిరాజ్, డిడి అటాచ్డ్ ఉన్న అనిల్‌కుమార్‌ను ట్రాఫిక్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఉదయ్‌ను సిసిఎస్‌కు, దిన్‌దయాల్ సింగ్‌ను విఆర్‌కు, పెద్దిరాజును సెంట్రల్ జోన్ డిసిపి ఆఫీస్‌కు, కుచూరి నర్సింహులను సిసిఎస్‌కు, గడ్డం శేఖర్‌ను ఎస్‌బి సిటీ, మంగళ్‌హాట్‌లో పనిచేస్తున్న జగన్‌ను సిసిఎస్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News