Friday, May 3, 2024

పాతబస్తీలో పేలిన సిలిండర్: 13 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

13 Members injured in Cylinder blast at Old city

హైదరాబాద్: సిలిండర్ పేలిన సంఘటన పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఫతులబేగ్‌లైన్‌లో ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి స్వర్ణ కారులు పాతబస్తీలో పని చేస్తున్నారు. బంగారు ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News