Sunday, May 12, 2024

పోర్చుగీసు సాసర్ టీమ్‌లో 13 ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

13 Omicran cases in Portuguese saucer team

 

టోక్యో : ప్రొఫెషనల్ సాసర్ క్లబ్‌కు చెందిన టీమ్ సభ్యుల్లో 13 ఒమిక్రాన్ కేసులను కనుగొన్నట్టు పోర్చుగీసు ఆరోగ్యశాఖ అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. రికార్డో జోర్జ్ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం లిస్బాన్ కేంద్రంగా గల బెలెనెన్సెస్ సాసర్ క్లబ్బులో ఒకరు ఒమిక్రాన్ పాజిటివ్ లక్షణాలతో ఉన్నట్టు బయటపడిందని, ఆ వ్యక్తి ఇటీవలనే ఒమిక్రాన్ మొదట బయటపడిన దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చారని వివరించింది. మిగతావారు దక్షిణాఫ్రికాకు వెళ్లలేదని, దక్షిణాఫ్రికా బయట బయల్పడిన మొదటి కేసుగా పరిగణిస్తున్నారని చెప్పింది. ఈ పాజిటివ్ కేసులతో సన్నిహితంగా ఉన్నవారిని ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించడమైందని, వారికి ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు చేయడమౌతుందని ఇనిస్టిట్యూట్ వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News